Telugu Lyrics
ఎదురుగ నీవే కాన్పిస్తే
ఏడు లోకాల అందాలు
ఏకమై నిన్నే చేరాయా
చూసే చూపుల సయ్యాట
చేరే పిలుపుల మాయాజాలం
ఏదో తీయని భావాలు
ఏరులై పారే గుండెల్లో
వెన్నెల కురిసెనే నీ నవ్వుల
మల్లెలు పూసెనే నీ కవ్వింపుల
పల్లకిల తేలెనే నా మది
పారవశ్యమాయెనే నీ సానిధ్యం
ఎతుచూసినా అమ్మాఇలే
ఎదురుగ నీవే కాన్పిస్తే
ఏడు లోకాల అందాలు
ఏకమై నిన్నే చేరాయా
తడిసిన కనులలో నీ రూపమే
మెరిసిన మనసులో నీ తాపమే
అడిగిన వరం నీవేనే
పడిశీలించనీ నా లోకమే
ప్రతి అణువణువున నీ ధ్యాసలే
మది మాయలని
నన్ను నేను మరచిపోతిని
నీ ప్రేమలో
వెన్నెల కురిసెనే నీ నవ్వుల
మల్లెలు పూసెనే నీ కవ్వింపుల
పల్లకిల తేలెనే నా మది
పారవశ్యమాయెనే నీ సానిధ్యం
ఎతుచూసినా అమ్మాఇలే
ఎదురుగ నీవే కాన్పిస్తే
ఏడు లోకాల అందాలు
ఏకమై నిన్నే చేరాయా
చూసే చూపుల సయ్యాట
చేరే పిలుపుల మాయాజాలం
ఏదో తీయని భావాలు
ఏరులై పారే గుండెల్లో
English Lyrics / Transliteration
Eduruga neeve kaanpisthe
Yedu lokaala andaalu
Yekamai ninne chearaaya
Choose choopula sayyaata
Cheare pilupula maayaajaalam
Yedho theeyani bhaavaalu
Yerulai paare gundello
Vennela kurisene nee navvula
Mallelu poesene nee kavvimpula
Pallakila thelene naa madhi
Paaravashyamaayene nee saamidhyam
Etuchoosina ammaayile
Eduruga neeve kaanpisthe
Yedu lokaala andaalu
Yekamai ninne chearaaya
Thadisina kanulalo nee roopame
Merisina manasulo nee thaapame
Adigina varam neevene
Padisheelinchani naa lokame
Prathi anuvuvuna nee dhyaasale
Madhi maayalani
Nannu nenu marachipothini
Nee premalo
Vennela kurisene nee navvula
Mallelu poesene nee kavvimpula
Pallakila thelene naa madhi
Paaravashyamaayene nee saamidhyam
Etuchoosina ammaayile
Eduruga neeve kaanpisthe
Yedu lokaala andaalu
Yekamai ninne chearaaya
Choose choopula sayyaata
Cheare pilupula maayaajaalam
Yedho theeyani bhaavaalu
Yerulai paare gundello