Telugu Lyrics
అయ్యప్ప స్వామి
ఆదిగదిగో
అయ్యప్ప స్వామి
అచ్యుతానంత గోవిందా
అచ్యుతానంత గోవిందా
ఆరడుగుల మా అయ్యప్ప
కొలిచేవారికి కొంగు బంగారము
అయ్యప్ప స్వామి
వరములిచ్చే వరదరాజు
అయ్యప్ప స్వామి
నా గతి నీవే అయ్యప్ప
నా గతి నీవే అయ్యప్ప
కొలువున్న మా అయ్యప్ప
కొలువున్న మా అయ్యప్ప
అలమటించే వేళలో
అర చేతిలో ఆక్షత
అన్నమయ్యే అయ్యప్ప
ఆదిగదిగో
అయ్యప్ప స్వామి
ఆదిగదిగో
అయ్యప్ప స్వామి
అచ్యుతానంత గోవిందా
అచ్యుతానంత గోవిందా
ఆరడుగుల మా అయ్యప్ప
కొలిచేవారికి కొంగు బంగారము
అయ్యప్ప స్వామి
వరములిచ్చే వరదరాజు
అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Ayyappa Swamy
Adigadigo
Ayyappa Swamy
Achyuthanantha Govinda
Achyuthanantha Govinda
Aaradugula Maa Ayyappa
Kolichevariki Kongu Bangaramu
Ayyappa Swamy
Varamulicche Varadaraju
Ayyappa Swamy
Naa Gathi Neeve Ayyappa
Naa Gathi Neeve Ayyappa
Koluvunna Maa Ayyappa
Koluvunna Maa Ayyappa
Alamatinchene Velalo
Ara Chetilo Akshatha
Annamayye Ayyappa
Adigadigo
Ayyappa Swamy
Adigadigo
Ayyappa Swamy
Achyuthanantha Govinda
Achyuthanantha Govinda
Aaradugula Maa Ayyappa
Kolichevariki Kongu Bangaramu
Ayyappa Swamy
Varamulicche Varadaraju
Ayyappa Swamy