Telugu Lyrics
శరణాగతి చేసెదను
శ్రీ గురు సన్నిధిలో
శరణు శరణు వేడెదను
సకల లోక పాలకుడు
శ్రీ వేంకటేశ్వరుడై
భక్త జనముల పాలిట
బ్రోవగ నిలచియుండెను
శరణు శరణు వేడెదను
శ్రీ గురు సన్నిధిలో
శరణాగతి చేసెదను
సబరీశుని పదములలో
అంధకారమైనట్టి
మా అజ్ఞాన తిమిరమును
గురు కరుణా దృష్టితో
తొలగించి కాంచెదను
అఖిల లోక సంచారి
శ్రీ సబరీశ్వర స్వామి
అఖండ రూపమునందు
అభయమును కలిగించెను
శరణు శరణు వేడెదను
శ్రీ గురు సన్నిధిలో
శరణాగతి చేసెదను
సబరీశుని పదములలో
గురువని నే నిన్నెగా
నే గురువని నే నిన్నెగా
భావించి నిన్నే నే
శరణాగతి చేసెదను
అన్నయై బ్రోవగ నిలచి
అనురాగముతో నన్ను
అఖండ కరుణ తోడ
అక్కున చేర్చెదవు
శరణు శరణు వేడెదను
శ్రీ గురు సన్నిధిలో
శరణాగతి చేసెదను
సబరీశుని పదములలో
English Lyrics / Transliteration
Sharanagathi chesedanu
Sri Guru sannidhilo
Sharana sharana vededanu
Sakala loka paalakudu
Sri Venkateshwarudai
Bhakta janamula paalita
Brova nigalichiyundenu
Sharana sharana vededanu
Sri Guru sannidhilo
Sharanagathi chesedanu
Sabareeshuni padamulalo
Andhakaaramainatti
Maa agnaana timiramunu
Guru karunaa drushtitho
Tolaginchi kaanchedanu
Akhila loka sanchaari
Sri Sabareeshwara Swamy
Akhanda roopamunandu
Abhayamunu kaliginchenu
Sharana sharana vededanu
Sri Guru sannidhilo
Sharanagathi chesedanu
Sabareeshuni padamulalo
Guruvani ne ninne gaa
Bhavinchi ninne ne
Sharanagathi chesedanu
Annai brovaga nilachi
Anuraagamutho nannu
Akhanda karuna thoda
Akkuna cherchedavu
Sharana sharana vededanu
Sri Guru sannidhilo
Sharanagathi chesedanu
Sabareeshuni padamulalo