Telugu Lyrics
స్వామి పుట్టిన వేళ
శ్రీ సాయి పుట్టిన వేళ
వాయు పుత్రుడు ఆంజనేయుడు
వరమిచ్చెను ఆ వేళ
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
చేరి వచ్చిరి ఆ వేళ
శారదాంబిక పాడెను
శృతి మధురముగా ఆ వేళ
శ్రీ సాయి పుట్టిన వేళ
వాయు పుత్రుడు ఆంజనేయుడు
వరమిచ్చెను ఆ వేళ
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
చేరి వచ్చిరి ఆ వేళ
శారదాంబిక పాడెను
శృతి మధురముగా ఆ వేళ
English Lyrics / Transliteration
Swami puttina vela
Sri Sai puttina vela
Vayu putrudu Anjaneyudu
Varamicchenu aa vela
Brahma Vishnu Maheshwarulu
Cheri vachiri aa vela
Sharadambika paadenu
Shruti madhuramuga aa vela
Sri Sai puttina vela
Vayu putrudu Anjaneyudu
Varamicchenu aa vela
Brahma Vishnu Maheshwarulu
Cheri vachiri aa vela
Sharadambika paadenu
Shruti madhuramuga aa vela