Telugu Lyrics
హేయ్.. హేయ్..
శోడో.. శోడో..
హేయ్.. హేయ్..
ఏదో మాయలోన
వెంటాడుతోంది
ఏదో రూపంలోన
వేధిస్తోంది
నా మనసే గల్లంతాయే
నా ధైర్యమే కనుమరుగై
ఏమౌతుందో ఈ క్షణం
తెలియదే…
శోడో.. నా నీడలా
శోడో.. వెంటాడుతూ
శోడో.. నన్నేలా
శోడో.. మాయచేస్తూ
శోడో.. నా నీడలా
శోడో.. వెంటాడుతూ
శోడో.. నన్నేలా
శోడో.. మాయచేస్తూ
(సంగీతం)
కాలం నిలిచిపోతే
క్షణమే ఆగిపోతే
భయం లోతుల్లోన
నేనే చచ్చిపోతే
నీడలేని చోట
నన్నే నేనెదురుగా
చూసుకునేదే మాయ
లోతుల్లోన
ఎవరినీ నమ్మలేక
ఎవరితో పంచుకోలేక
ఒంటరైపోయా నేనో..
తట్టుకోలేక
శోడో.. నా నీడలా
శోడో.. వెంటాడుతూ
శోడో.. నన్నేలా
శోడో.. మాయచేస్తూ
శోడో.. నా నీడలా
శోడో.. వెంటాడుతూ
శోడో.. నన్నేలా
శోడో.. మాయచేస్తూ
(సంగీతం)
శోడో…
హేయ్..
వెంటాడుతోంది
వేధిస్తోంది
నా మనసే గల్లంతాయే
నా ధైర్యమే కనుమరుగై
ఏమౌతుందో ఈ క్షణం
తెలియదే…
శోడో.. నా నీడలా
శోడో.. వెంటాడుతూ
శోడో.. నన్నేలా
శోడో.. మాయచేస్తూ
శోడో.. నా నీడలా
శోడో.. వెంటాడుతూ
శోడో.. నన్నేలా
శోడో.. మాయచేస్తూ
English Lyrics / Transliteration
Hey.. hey..
Shadow.. Shadow..
Hey.. hey..
Edho maayalona
ventadutondi
Edho roopamlona
vedhistondi
Naa manase gallantaaye
Naa dhairyamē kanumarugai
Ēmautundō ee kshanam
teliyade..
Shadow.. naa needalaa
Shadow.. ventadutū
Shadow.. nannelaa
Shadow.. maayachēstū
Shadow.. naa needalaa
Shadow.. ventadutū
Shadow.. nannelaa
Shadow.. maayachēstū
(Music)
Kaalam nilichipotē
kshanamē aagipotē
Bhayam lōtullōna
nēnē chacchipotē
Needalēni chōta
nannē nēnēdurugaa
Chūsukunēdē maaya
lōtullōna
Evarini nammalēka
evarithō panchukōlēka
Ontarai pōyaa nēnō..
tattukōlēka
Shadow.. naa needalaa
Shadow.. ventadutū
Shadow.. nannelaa
Shadow.. maayachēstū
Shadow.. naa needalaa
Shadow.. ventadutū
Shadow.. nannelaa
Shadow.. maayachēstū
(Music)
Shadow..
Hey..
Ventadutondi
Vedhistondi
Naa manase gallantaaye
Naa dhairyamē kanumarugai
Ēmautundō ee kshanam
teliyade..
Shadow.. naa needalaa
Shadow.. ventadutū
Shadow.. nannelaa
Shadow.. maayachēstū
Shadow.. naa needalaa
Shadow.. ventadutū
Shadow.. nannelaa
Shadow.. maayachēstū