Telugu Lyrics
నీతోనే మస్తు హేపీ హేపీ
బేబీ నీ స్మైలు చూసి
నా లవ్ లో పడ్డానే ఈజీ ఈజీ
పకపకా నవ్వే పడుచు పిల్ల
నీ కోసం ఎంత దూరమైన వెళ్ళ
ఒక అడుగు నువ్వు వెయ్యి
నేను పది అడుగులు వస్తా నీతోనే
ఏంటో నీ మాయ
నా గుండెలో నీకొక లయ
చిట్టి పొట్టి మాటల్లో
నీ ప్రేమ కనబడుతోందిలే
డోంగా భడవాలు స్వీటు స్వీటు
నీతోనే మస్తు హేపీ హేపీ
బేబీ నీ స్మైలు చూసి
నా లవ్ లో పడ్డానే ఈజీ ఈజీ
కళ్ళలో నీ రూపం
నీ ఆలోచనలే నా ప్రాణం
చూపుల్లో నీ తీపి
అదే నాకు కావాలి ప్రతి నిమిషం
కొత్తగా ఉంది ఈ లోకం
నీతో కలిసి నడుస్తుంటే
ప్రతి క్షణం ఒక పండుగ
నీ ప్రేమతో నేను మురిసిపోతుంటే
డోంగా భడవాలు స్వీటు స్వీటు
నీతోనే మస్తు హేపీ హేపీ
బేబీ నీ స్మైలు చూసి
నా లవ్ లో పడ్డానే ఈజీ ఈజీ
పకపకా నవ్వే పడుచు పిల్ల
నీ కోసం ఎంత దూరమైన వెళ్ళ
ఒక అడుగు నువ్వు వెయ్యి
నేను పది అడుగులు వస్తా నీతోనే
ఏంటో నీ మాయ
నా గుండెలో నీకొక లయ
చిట్టి పొట్టి మాటల్లో
నీ ప్రేమ కనబడుతోందిలే
డోంగా భడవాలు స్వీటు స్వీటు
నీతోనే మస్తు హేపీ హేపీ
బేబీ నీ స్మైలు చూసి
నా లవ్ లో పడ్డానే ఈజీ ఈజీ
English Lyrics / Transliteration
Neethone mastu happy happy
Baby nee smile chusi
Naa love lo paddane easy easy
Pakapaka navve paduchu pilla
Nee kosam entha dooramaina vella
Oka adugu nuvvu veyyi
Nenu padi adugulu vasta neethone
Ento nee maaya
Naa gundelo neekoka laya
Chitti potti maatalo
Nee prema kanabadutundile
Donga bhadhavalu sweetu sweetu
Neethone mastu happy happy
Baby nee smile chusi
Naa love lo paddane easy easy
Kallalo nee roopam
Nee alochanale naa praanam
Chupullo nee teepi
Ade naaku kaavali prathi nimisham
Kottaga undi ee lokam
Neetho kalisi nadustunte
Prathi kshanam oka panduga
Nee premato nenu murisipothunte
Donga bhadhavalu sweetu sweetu
Neethone mastu happy happy
Baby nee smile chusi
Naa love lo paddane easy easy
Pakapaka navve paduchu pilla
Nee kosam entha dooramaina vella
Oka adugu nuvvu veyyi
Nenu padi adugulu vasta neethone
Ento nee maaya
Naa gundelo neekoka laya
Chitti potti maatalo
Nee prema kanabadutundile
Donga bhadhavalu sweetu sweetu
Neethone mastu happy happy
Baby nee smile chusi
Naa love lo paddane easy easy