Telugu Lyrics
నాకొక లవ్ స్టోరీ ఉందిలే
ఇదివరకు నువ్వో… ఇకనుంచి నేనో…
ఇద్దరం ఒకటై సాగాలిలే
నీతోనే నన్ను నేను కోల్పోయా
ఎవరికీ తెలియదులే
నీలోన నీలోన లీలగా
నన్ను నేను దాచుకున్నాలే
గాలిలో తేలిపోతూ…
మనసులోన మాటలు
చుపులతోనే చెప్పుకుంటూ
కొత్త లోకాలెన్నో చూద్దాంలే
జిల్లాంటు లో… జిల్లాంటు లో…
నాకొక లవ్ స్టోరీ ఉందిలే
ఇదివరకు నువ్వో… ఇకనుంచి నేనో…
ఇద్దరం ఒకటై సాగాలిలే
అలల కన్నా మెల్లగా
మనసు లాగేస్తున్నావే
నా తొలి ప్రేమ నీవేగా
నీ తొలి వలపు నేనేగా
తడబడుతూ నడుస్తుంటే
తోడుగ వస్తుంటే
చరణాలు మారుస్తుంటే
జీవితం అందంగా మారే
జిల్లాంటు లో… జిల్లాంటు లో…
నాకొక లవ్ స్టోరీ ఉందిలే
ఇదివరకు నువ్వో… ఇకనుంచి నేనో…
ఇద్దరం ఒకటై సాగాలిలే
నీతోనే నన్ను నేను కోల్పోయా
ఎవరికీ తెలియదులే
నీలోన నీలోన లీలగా
నన్ను నేను దాచుకున్నాలే
English Lyrics / Transliteration
Naakoka love story undile
Idhi varaku nuvvo… ikanunchi neno…
Iddaram okatai saagaalile
Neethone nannu nenu kolpoya
Evariki theliyadu le
Neelona neelona leelaga
Nannu nenu daachukunnaale
Gaalilo thelipothu…
Manasulona maatalu
Chupulathone cheppukuntu
Kotha lokalenno chooddhamle
Jillantu lo… jillantu lo…
Naakoka love story undile
Idhi varaku nuvvo… ikanunchi neno…
Iddaram okatai saagaalile
Alala kanna mellaga
Manasu laagestunnavve
Naa tholi prema neevega
Nee tholi valapu nene ga
Thadabaduthoo nadusthunte
Thoduga vasthunte
Charanaalu maarusthunte
Jeevitham andamga maare
Jillantu lo… jillantu lo…
Naakoka love story undile
Idhi varaku nuvvo… ikanunchi neno…
Iddaram okatai saagaalile
Neethone nannu nenu kolpoya
Evariki theliyadu le
Neelona neelona leelaga
Nannu nenu daachukunnaale