Telugu Lyrics
నా తలపులే తారకలాయే
పాలూకే బంగారమాయే
నా తలపులే తారకలాయే
నీలిమేఘ శ్యామల దేవా
నిన్ను తలచే వేళలోన
నీలిమేఘ శ్యామల దేవా
నిన్ను తలచే వేళలోన
పలికిన పలుకు బంగారమాయే
నా తలపులే తారకలాయే
పలికిన పలుకు బంగారమాయే
నా తలపులే తారకలాయే
పలుకుతేనే చిందుమాయే
తలపులే వెన్నెలాయే
పలుకుతేనే చిందుమాయే
తలపులే వెన్నెలాయే
ఆ… ఆ… ఆ… ఆ…
ఆ… ఆ… ఆ… ఆ…
English Lyrics / Transliteration
Naa talapule tharakalaye
Paluke bangaramaye
Naa talapule tharakalaye
Neeli megha shyamala deva
Ninnu thalache velalona
Neeli megha shyamala deva
Ninnu thalache velalona
Palikina paluku bangaramaye
Naa talapule tharakalaye
Palikina paluku bangaramaye
Naa talapule tharakalaye
Palukuthene chindumaye
Talapule vennelaye
Palukuthene chindumaye
Talapule vennelaye
Aa… Aa… Aa… Aa…
Aa… Aa… Aa… Aa…