Telugu Lyrics
దేవసేనపతే శ్రీ సుబ్రహ్మణ్య
శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ సుబ్రహ్మణ్య
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి
శరవణ భవా శ్రీ సుబ్రహ్మణ్య
నమస్తే నమస్తే నమస్తే
శరవణ భవా శ్రీ సుబ్రహ్మణ్య
నమస్తే నమస్తే నమస్తే
శక్తి సుతుడవు శ్రీ కార వరణ్య
శక్తి సుతుడవు శ్రీ కార వరణ్య
మురారి సుతుడవు ముక్తి దాయక
మురారి సుతుడవు ముక్తి దాయక
సుబ్రహ్మణ్య స్వామి
శరవణ భవా శ్రీ సుబ్రహ్మణ్య
నమస్తే నమస్తే నమస్తే
కుమార కార్తికేయ ప్రణవ స్వరూప
కుమార కార్తికేయ ప్రణవ స్వరూప
వందనము నీకే వినతులొనర్చెద
వందనము నీకే వినతులొనర్చెద
సుబ్రహ్మణ్య స్వామి
శరవణ భవా శ్రీ సుబ్రహ్మణ్య
నమస్తే నమస్తే నమస్తే
విరరాయా దేవసేనపతే
విరరాయా శ్రీ సుబ్రహ్మణ్య
విరరాయా దేవసేనపతే
విరరాయా శ్రీ సుబ్రహ్మణ్య
శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ సుబ్రహ్మణ్య
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి
శరవణ భవా శ్రీ సుబ్రహ్మణ్య
నమస్తే నమస్తే నమస్తే
English Lyrics / Transliteration
Devasenapathe Sri Subrahmanya
Sri Subrahmanya Sri Subrahmanya
Sri Subrahmanya Swamy
Shravana Bhava Sri Subrahmanya
Namaste Namaste Namaste
Shravana Bhava Sri Subrahmanya
Namaste Namaste Namaste
Shakti Sutudavu Sri Kara Varanya
Shakti Sutudavu Sri Kara Varanya
Murari Sutudavu Mukti Dayaka
Murari Sutudavu Mukti Dayaka
Subrahmanya Swamy
Shravana Bhava Sri Subrahmanya
Namaste Namaste Namaste
Kumara Karthikeya Pranava Swaroopa
Kumara Karthikeya Pranava Swaroopa
Vandanamu Neeke Vinatulonarcheda
Vandanamu Neeke Vinatulonarcheda
Subrahmanya Swamy
Shravana Bhava Sri Subrahmanya
Namaste Namaste Namaste
Viraraya Devasenapathe
Viraraya Sri Subrahmanya
Viraraya Devasenapathe
Viraraya Sri Subrahmanya
Sri Subrahmanya Sri Subrahmanya
Sri Subrahmanya Swamy
Shravana Bhava Sri Subrahmanya
Namaste Namaste Namaste