Telugu Lyrics
నీ కంఠంలో రాగమేలా
నడిచేటి తీరు చూస్తే
మనసు పడిపోయె నాలో
మది కొమ్మన కొలువైనా
ఏ నువ్వేగా నా లోకం
గాలిలోన సువాసనై
పరుగు తిరిగే కమ్మదనం
నీ నవ్వుల అలజడితో
నిండెనులే నా లోకం
చూపులన్నీ నీవేగా
లోకం లోనే లేవేగా
మదిలో నువ్వేగా
ఓ కండల్లో కోయిలా
నీ కంఠంలో రాగమేలా
నడిచేటి తీరు చూస్తే
మనసు పడిపోయె నాలో
మది కొమ్మన కొలువైనా
ఏ నువ్వేగా నా లోకం
మాటల్లోన మాధుర్యం
మదిలోన ఊహలకి
అందమేనా అద్దాల మేడ
నీ రూపమా
నా గుండెల్లో వీణవై
సాగరమ్మే తీరవై
తోడుంటే చాలుగా
నీ తోడై నేనుంటా
నీ నీడై నే వస్తా
నీ లోకం నా లోకం
ఒక్కటేగా
ఓ కండల్లో కోయిలా
నీ కంఠంలో రాగమేలా
నడిచేటి తీరు చూస్తే
మనసు పడిపోయె నాలో
మది కొమ్మన కొలువైనా
ఏ నువ్వేగా నా లోకం
English Lyrics / Transliteration
Nee kanthamlo ragam ela
Nadiche ti teeru chuste
Manasu padipoye naalo
Madi kommana koluvaina
E nuvvega na lokam
Gaalilona suvasanai
Parugu thirige kammdhanam
Nee navvula alajaditho
Nindenu le na lokam
Chupulanni nuvvega
Lokam lone levega
Madilo nuvvega
O kondallo koyila
Nee kanthamlo ragam ela
Nadiche ti teeru chuste
Manasu padipoye naalo
Madi kommana koluvaina
E nuvvega na lokam
Maatallona madhuram
Madilona oohalaki
Andam ena addala meda
Nee roopama
Na gundello veenavai
Sagaramme theeravai
Thodunte chaluga
Nee thodai nenunta
Nee needai ne vastha
Nee lokam na lokam
Okkate ga
O kondallo koyila
Nee kanthamlo ragam ela
Nadiche ti teeru chuste
Manasu padipoye naalo
Madi kommana koluvaina
E nuvvega na lokam