Telugu Lyrics
దేవ దేవుడెక్కడున్నాడు
ఏ లోకంలో వున్నాడో
దిక్కులేని దీనులకు
దిక్కు నీవని తెలిసేనా
అన్నమయ్య అన్నట్లుగా
అంతా నీ మాయేనని
యెదుట నిలచి చూసినా
కనబడక పోవుటెందుకో
ఏ లోకంలో వున్నాడో
దిక్కులేని దీనులకు
దిక్కు నీవని తెలిసేనా
అన్నమయ్య అన్నట్లుగా
అంతా నీ మాయేనని
యెదుట నిలచి చూసినా
కనబడక పోవుటెందుకో
English Lyrics / Transliteration
Deva devudekkadunnadu
Ye lokamlo vunnado
Dikkuleni deenulaku
Dukku neevani telisena
Annamayya annatluga
Anta nee maayenani
Yeduta nilachi choosina
Kanabadaka povutenduko
Ye lokamlo vunnado
Dikkuleni deenulaku
Dukku neevani telisena
Annamayya annatluga
Anta nee maayenani
Yeduta nilachi choosina
Kanabadaka povutenduko