Telugu Lyrics
నీ ప్రేమ మధురిమ
కలలోనైనా నీ రూపు
కన్నుల విందయ్యెను
ఎలా మర్చిపోగలను
నీ ప్రేమ మధురిమ
కలలోనైనా నీ రూపు
కన్నుల విందయ్యెను
వెన్నెల రేయిలోన
వయ్యారి నడకలోన
నవ్విన నీ మోము చూచి
నా మనసు మురిసెను
వెన్నెల రేయిలోన
వయ్యారి నడకలోన
నవ్విన నీ మోము చూచి
నా మనసు మురిసెను
ఎలా మర్చిపోగలను
నీ ప్రేమ మధురిమ
కలలోనైనా నీ రూపు
కన్నుల విందయ్యెను
పలికిన పలుకులన్ని
మెత్తని పువ్వులంత
అలుకతో చూసినా
అందమే కదా
పలికిన పలుకులన్ని
మెత్తని పువ్వులంత
అలుకతో చూసినా
అందమే కదా
ఎలా మర్చిపోగలను
నీ ప్రేమ మధురిమ
కలలోనైనా నీ రూపు
కన్నుల విందయ్యెను
ఎలా మర్చిపోగలను
నీ ప్రేమ మధురిమ
కలలోనైనా నీ రూపు
కన్నుల విందయ్యెను
English Lyrics / Transliteration
Nee prema madhurima
Kalalonaina nee roopu
Kannula vindayyenu
Ela marachipogalanu
Nee prema madhurima
Kalalonaina nee roopu
Kannula vindayyenu
Vennela reyilona
Vayyaari nadakalona
Navvina nee momu choochi
Naa manasu murisenu
Vennela reyilona
Vayyaari nadakalona
Navvina nee momu choochi
Naa manasu murisenu
Ela marachipogalanu
Nee prema madhurima
Kalalonaina nee roopu
Kannula vindayyenu
Palikina palukalanni
Mettani puvvulanta
Alukatho choosina
Andame kada
Palikina palukalanni
Mettani puvvulanta
Alukatho choosina
Andame kada
Ela marachipogalanu
Nee prema madhurima
Kalalonaina nee roopu
Kannula vindayyenu
Ela marachipogalanu
Nee prema madhurima
Kalalonaina nee roopu
Kannula vindayyenu