Telugu Lyrics
వెన్నెల నీ నవ్వుల మెరుపున
చూపులతోనే కధ చెప్పే వేళ
మనసున అలలు రేపే వైనం
వేప చెట్టు చల్లని నీడన
వెన్నెల నీ నవ్వుల మెరుపున
చూపులతోనే కధ చెప్పే వేళ
మనసున అలలు రేపే వైనం
ఆదివారపు సెలవుదినాన
అందంగా వచ్చావు నా చెంతన
నీతో గడిపే ప్రతి క్షణమున
వసంతాగమనపు సంతోషమే
నీ పదముల పజ్జన
నన్నే మరచిపోతినే
ఇదే కదా స్వర్గమంటే
అందమైన అనుభూతినే
వేప చెట్టు చల్లని నీడన
వెన్నెల నీ నవ్వుల మెరుపున
చూపులతోనే కధ చెప్పే వేళ
మనసున అలలు రేపే వైనం
పున్నమి రాత్రి వెలుగుల్లోన
మళ్ళీ వచ్చావు నా కళ్ళముందున
మాటలకందని ప్రేమ లీల
మదిలో మెదిలెను ఆనందమే
నీ చేతి స్పర్శకొరకు
అక్షరాలై వేచియుంటినే
ఇదియే కదా ప్రేమంటే
అమృతతుల్యమైన అనుభూతినే
వేప చెట్టు చల్లని నీడన
వెన్నెల నీ నవ్వుల మెరుపున
చూపులతోనే కధ చెప్పే వేళ
మనసున అలలు రేపే వైనం
English Lyrics / Transliteration
Vennela nee navvula merupuna
Choopulatone kadha cheppe vela
Manasuna alalu repe vainam
Vepa chettu challani needana
Vennela nee navvula merupuna
Choopulatone kadha cheppe vela
Manasuna alalu repe vainam
Aadivaarapu seluvudinaana
Andamga vachavu naa chentana
Neetho gadipe prathi kshanamuna
Vasanthaagamanapu santoshamē
Nee padamula pajana
Nanne marachipotine
Idhe kadha swargamante
Andamaina anubhootine
Vepa chettu challani needana
Vennela nee navvula merupuna
Choopulatone kadha cheppe vela
Manasuna alalu repe vainam
Punnami raathri velugullona
Malli vachavu naa kallamunduna
Maatalakandani prema leela
Madilo medilenu aanandame
Nee chethi sparshakoraku
Aksharaalai vechiyuntine
Idhiye kadha premante
Amruthatulyamaina anubhootine
Vepa chettu challani needana
Vennela nee navvula merupuna
Choopulatone kadha cheppe vela
Manasuna alalu repe vainam