Telugu Lyrics
శ్రీ గురుదేవా జ్ఞానసాగరా
ఆదియో అంతమో నీవే జగతికి
జీవన యానమో నీవే
గురు బ్రహ్మ గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
శ్రీ గురుదేవా కరుణాసాగరా
శ్రీ గురుదేవా జ్ఞానసాగరా
భావాల తెరలను చీల్చుచు
నిజ స్వరూపమును చూపినవాడవు
అంధకారపు కారాగారముల
వెలుగు రేఖవై నిలిచినవాడవు
నీ కరుణా కటాక్షమున
ముక్తి మార్గము దొరికెను
శ్రీ గురుదేవా కరుణాసాగరా
శ్రీ గురుదేవా జ్ఞానసాగరా
ఆదియో అంతమో నీవే జగతికి
జీవన యానమో నీవే
శరణన్న వారల గాచినవాడవు
దరిచేరి బ్రతుకు తెరువునిచ్చినవాడవు
ప్రేమించు వారల చేయూతనిచ్చి
గమ్యము చేర్చిన వాడవు
నీ దివ్య బోధనలే
మాకు అమృత తుల్యములు
శ్రీ గురుదేవా కరుణాసాగరా
శ్రీ గురుదేవా జ్ఞానసాగరా
ఆదియో అంతమో నీవే జగతికి
జీవన యానమో నీవే
గురు బ్రహ్మ గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
English Lyrics / Transliteration
Sri Gurudeva Jnaanasagara
Aadiyo antamo neeve jagathiki
Jeevana yaanamo neeve
Guru Brahma Guru Vishnu
Guru Devo Maheshwarah
Guru Saakshaat Parabrahma
Tasmai Sri Gurave Namah
Sri Gurudeva Karunasagara
Sri Gurudeva Jnaanasagara
Bhaavaala theralanu cheelchuchu
Nija swaroopamunu choopinavaadavu
Andhakaarapu kaaraagaaramula
Velugu rekha vai nilichinavaadavu
Nee karunaa kataakshamuna
Mukti maargamu dorikenu
Sri Gurudeva Karunasagara
Sri Gurudeva Jnaanasagara
Aadiyo antamo neeve jagathiki
Jeevana yaanamo neeve
Sharananna vaarala gaachinavaadavu
Daricheri brathuku theruvunichinavaadavu
Preminchu vaarala cheyootanichhi
Gamyamu cherchina vaadavu
Nee divya bodhanale
Maaku amrutha thulyamulu
Sri Gurudeva Karunasagara
Sri Gurudeva Jnaanasagara
Aadiyo antamo neeve jagathiki
Jeevana yaanamo neeve
Guru Brahma Guru Vishnu
Guru Devo Maheshwarah
Guru Saakshaat Parabrahma
Tasmai Sri Gurave Namah