Telugu Lyrics
ఏమైంది నీలో…
నన్ను విడువని నీ ఊహ…
ఎటు పోయింది నీ బాట…
చిరుగాలి నీల ఎవరు…
ఏమైంది నీలో…
నన్ను విడువని నీ ఊహ…
ఎటు పోయింది నీ బాట…
నీ కనులలోనే కరిగే
ఏదో మాయ చూసా…
ఈ లోకంలో నాకై
ఎవరో ఒకరున్నారని…
నీతోనే నా ఊపిరి
నా కలలు నీతోనే
ఏమైంది ఏమైంది…
చిరుగాలి నీల ఎవరు…
ఏమైంది నీలో…
నన్ను విడువని నీ ఊహ…
ఎటు పోయింది నీ బాట…
కలకాలం కలలు కనే
కన్నులు మూసుకున్నాయి
ఎన్నాళ్ళో ఎదురుచూసే
చేతులు వదులుకున్నాయి
నీతోనే ఈ ప్రయాణం
నా గమ్యం నీవే
ఏమైంది ఏమైంది…
చిరుగాలి నీల ఎవరు…
ఏమైంది నీలో…
నన్ను విడువని నీ ఊహ…
ఎటు పోయింది నీ బాట…
చిరుగాలి నీల ఎవరు…
ఏమైంది నీలో…
నన్ను విడువని నీ ఊహ…
ఎటు పోయింది నీ బాట…
English Lyrics / Transliteration
Emayindi neelo…
Nannu viduvani nee ooha…
Etu poyindi nee baata…
Chirugaali neela evaru…
Emayindi neelo…
Nannu viduvani nee ooha…
Etu poyindi nee baata…
Nee kanulalone karige
Edo maaya choosaa…
Ee lokamlo naakai
Evaro okarunnarani…
Neethone naa oopiri
Naa kalalu neethone
Emayindi emayindi…
Chirugaali neela evaru…
Emayindi neelo…
Nannu viduvani nee ooha…
Etu poyindi nee baata…
Kalakaalam kalalu kane
Kannulu moosukunnaayi
Ennaallo eduruchuse
Chethulu vadulukunnaayi
Neethone ee prayaanam
Naa gamyam neeve
Emayindi emayindi…
Chirugaali neela evaru…
Emayindi neelo…
Nannu viduvani nee ooha…
Etu poyindi nee baata…
Chirugaali neela evaru…
Emayindi neelo…
Nannu viduvani nee ooha…
Etu poyindi nee baata…