Telugu Lyrics
గ్యాంగ్ లో గ్యాంగ్ రా
ఒక్కసారి చూస్తేనే
మైకం కమ్మేసేరా
యో యో యో మేమంతా
గ్యాంగ్ లో గ్యాంగ్ రా
ఒక్కసారి చూస్తేనే
మైకం కమ్మేసేరా
అడగనిదే అప్పు చేసె
దొంగల గ్యాంగ్ రా
కోరి తెచ్చె కొంప ముంచే
దొంగల గ్యాంగ్ రా
ఒక్కోకరి దారి తీసి
దోచుకునే దొంగ రా
అవతల వాడికేమి కష్టం
చూడనే చూడని దొంగ రా
హేయ్…
యో యో యో మేమంతా
గ్యాంగ్ లో గ్యాంగ్ రా
ఒక్కసారి చూస్తేనే
మైకం కమ్మేసేరా
చప్పుడు చెయ్యకుండా
దొంగతనం చేసేవాడివే
గుండెల నిండా ధైర్యం
ఉంటే చాలు నువ్వే
మనసులు దోచుకునే
గొప్ప మోసగాడివే
నీ చుట్టూ ఉన్నవాడిని
గుర్తుపట్టలేవు నువ్వే
యో యో యో మేమంతా
గ్యాంగ్ లో గ్యాంగ్ రా
ఒక్కసారి చూస్తేనే
మైకం కమ్మేసేరా
అడగనిదే అప్పు చేసె
దొంగల గ్యాంగ్ రా
కోరి తెచ్చె కొంప ముంచే
దొంగల గ్యాంగ్ రా
యో యో యో మేమంతా
గ్యాంగ్ లో గ్యాంగ్ రా
ఒక్కసారి చూస్తేనే
మైకం కమ్మేసేరా
యో యో యో మేమంతా
గ్యాంగ్ లో గ్యాంగ్ రా
ఒక్కసారి చూస్తేనే
మైకం కమ్మేసేరా
English Lyrics / Transliteration
Gang lo gang ra
Okkasari chusthene
Maikam kammesera
Yo yo yo memantha
Gang lo gang ra
Okkasari chusthene
Maikam kammesera
Adaganide appu chese
Dongala gang ra
Kori tecche kompa munche
Dongala gang ra
Okokkari daari teesi
Dochukune donga ra
Avathala vadikemi kashtam
Chudane chudani donga ra
Hey…
Yo yo yo memantha
Gang lo gang ra
Okkasari chusthene
Maikam kammesera
Chappudu cheyyakunda
Dongathanam chesevadive
Gundela ninda dhairyam
Unte chaalu nuvve
Manasulu dochukune
Goppa mosagadive
Nee chuttu unnavadini
Gurtupattalevu nuvve
Yo yo yo memantha
Gang lo gang ra
Okkasari chusthene
Maikam kammesera
Adaganide appu chese
Dongala gang ra
Kori tecche kompa munche
Dongala gang ra
Yo yo yo memantha
Gang lo gang ra
Okkasari chusthene
Maikam kammesera
Yo yo yo memantha
Gang lo gang ra
Okkasari chusthene
Maikam kammesera