Telugu Lyrics
నిన్ను చూసి నేనే…
నిన్ను చూసి నేనే…
ఒడిలో చేరినా…
నీలా నవ్వేనా…
నీలా ఏడ్చేనా…
నీలా ఏడ్చేనా…
నేను కానా…
కళ్ళెదుట నడుస్తూ…
నా మదిని దోచేస్తూ…
నా మదిని దోచేస్తూ…
ఎంత దూరమెంత…
రేయి పగలని తెలుసుకోలేక…
తన ఊహల లోకం లో…
ఒంటరి గా నిన్నే కలవరమో…
అందమైన ఈ లోకం లో…
ఈ మాయ చేశావే…
నిన్ను చూసి నేనే…
నిన్ను చూసి నేనే…
ఒడిలో చేరినా…
నీలా నవ్వేనా…
నీలా ఏడ్చేనా…
నీలా ఏడ్చేనా…
నేను కానా…
English Lyrics / Transliteration
Ninnu chusi nene…
Ninnu chusi nene…
Odilo cherina…
Neela navvena…
Neela edchena…
Neela edchena…
Nenu kaana…
Kalleduta nadustu…
Naa madhini dochestu…
Naa madhini dochestu…
Entha dooramentha…
Reyi pagalani telusukoleka…
Thana oohala lokam lo…
Ontari gaa ninne kalavaramo…
Andamaina ee lokam lo…
Ee maya chesave…
Ninnu chusi nene…
Ninnu chusi nene…
Odilo cherina…
Neela navvena…
Neela edchena…
Neela edchena…
Nenu kaana…