Telugu Lyrics
యెల్లా యెల్లా ఓ యెల్లా
యెల్లా యెల్లా ఓ యెల్లా
యెల్లా యెల్లా ఓ యెల్లా
రంగనాయక రంగనాయక
రంగనాయక రంగనాయక
నాలోన ఎందుకో రంకెడతాయి
ఆశలు ఊగేటి చలిగాలిలా
యెల్లా యెల్లా ఓ యెల్లా
యెల్లా యెల్లా ఓ యెల్లా
పడమటి గాలి వీచెనమ్మ
పడచుల గుండె లోతుల్లో
వగలన్నీ దాచిపెట్టి
ఎందుకో విరిసెను పువ్వుల్లో
మగవారి మాట మాయే సుమా
మగవారి మాట మాయే సుమా
మగవారి మాట మాయే సుమా
మగవారి మాట మాయే సుమా
మాయలో పడకుమా
మాయలో పడకుమా
యెల్లా యెల్లా ఓ యెల్లా
యెల్లా యెల్లా ఓ యెల్లా
తుంటరి చూపులు వింత గా
మొత్తం మాయ చేయుగా
కన్నె మనసు కదిలెగా
కన్నె మనసు కదిలెగా
ప్రియురాలి ఒడిలో
ప్రేమతో ఊగగా
ప్రియురాలి ఒడిలో
ప్రేమతో ఊగగా
మరువకు దారిని
మరువకు దారిని
యెల్లా యెల్లా ఓ యెల్లా
యెల్లా యెల్లా ఓ యెల్లా
యెల్లా యెల్లా ఓ యెల్లా
యెల్లా యెల్లా ఓ యెల్లా
రంగనాయక రంగనాయక
రంగనాయక రంగనాయక
నాలోన ఎందుకో రంకెడతాయి
ఆశలు ఊగేటి చలిగాలిలా
యెల్లా యెల్లా ఓ యెల్లా
యెల్లా యెల్లా ఓ యెల్లా
English Lyrics / Transliteration
Yella Yella O Yella
Yella Yella O Yella
Yella Yella O Yella
Ranganayaka Ranganayaka
Ranganayaka Ranganayaka
Naalona enduko rankedathayi
Aashalu oogeti chaligalila
Yella Yella O Yella
Yella Yella O Yella
Padamati gaali vechenamma
Padachula gunde lothullo
Wagalanni dachipetti
Enduko virisenu puvvullo
Magavaari maata maaye suma
Magavaari maata maaye suma
Magavaari maata maaye suma
Magavaari maata maaye suma
Maayalo padakumaa
Maayalo padakumaa
Yella Yella O Yella
Yella Yella O Yella
Thuntari choopulu vintha gaa
Motham maaya cheyugaa
Kanne manasu kadilegaa
Kanne manasu kadilegaa
Priyuraali odilo
Prematho oogagaa
Priyuraali odilo
Prematho oogagaa
Maruvaku daarini
Maruvaku daarini
Yella Yella O Yella
Yella Yella O Yella
Yella Yella O Yella
Yella Yella O Yella
Ranganayaka Ranganayaka
Ranganayaka Ranganayaka
Naalona enduko rankedathayi
Aashalu oogeti chaligalila
Yella Yella O Yella
Yella Yella O Yella