Telugu Lyrics
నీ నవ్వని తెలిసిందిలే…
చీకటంటే ఏమిటంటే…
నీ కోపమని తెలిసిందిలే…
పువ్వులంటే ఏమిటంటే…
నీ కళ్ళని తెలిపిందిలే…
గాలంటే ఏమిటంటే…
నీ మాటలని తెలిపిందిలే…
ఒక్కటంటే ఏమిటంటే…
మనమిద్దరని తెలిపిందిలే…
రెండు అంటే ఏమిటంటే…
నీవూ నేనని తెలిపిందిలే…
నీతో వుంటే…
కాలం పరుగులు తీయునులే…
నీవు లేని…
క్షణమైనా నిలుచునులే…
పగలంటూ ఉండదులే…
నా జీవితంలో…
రేయి అంటూ ఉండదులే…
నీ ఊహల్లో…
నీతోనే…
ఉన్నప్పుడు…
నన్ను నేను…
మరచిపోదునులే…
వెన్నెలంటే ఏమిటంటే…
నీ నవ్వని తెలిసిందిలే…
చీకటంటే ఏమిటంటే…
నీ కోపమని తెలిసిందిలే…
రంగులంటే ఏమిటంటే…
నీ నడకని తెలిపిందిలే…
సంగీతం అంటే ఏమిటంటే…
నీ పిలుపుని తెలిపిందిలే…
భయమంటే ఏమిటంటే…
నిను వీడని భయమని తెలిసిందిలే…
ధైర్యమంటే ఏమిటంటే…
నిను వీడే భయమని తెలిసిందిలే…
నీవుంటే…
నాకు వెలుగే…
నీవుంటే…
నాకు ధైర్యమే…
నీవుంటే…
నేను గెలిచే…
ఆట ఆడే…
ఆటగాడినిలే…
ఆటగాడినిలే…
వెన్నెలంటే ఏమిటంటే…
నీ నవ్వని తెలిసిందిలే…
చీకటంటే ఏమిటంటే…
నీ కోపమని తెలిసిందిలే…
పువ్వులంటే ఏమిటంటే…
నీ కళ్ళని తెలిపిందిలే…
గాలంటే ఏమిటంటే…
నీ మాటలని తెలిపిందిలే…
English Lyrics / Transliteration
Nee navvani telisindile…
Chīkaṭanṭe emiṭanṭe…
Nee kopamani telisindile…
Puvvulante emiṭanṭe…
Nee kaḷḷani telipindile…
Gālanṭe emiṭanṭe…
Nee māṭalani telipindile…
Okkaṭanṭe emiṭanṭe…
Manamiddarani telisindile…
Reṇḍu anṭe emiṭanṭe…
Neevoo nenani telisindile…
Neeto vunṭe…
Kālam parugulu teeyunule…
Neevu lēni…
Kshaṇamainaa niluchunule…
Pagalantu uṇḍadule…
Naa jeevitamlo…
Rēyi antu uṇḍadule…
Nee vūhalloo…
Neetōne…
Vunnappuḍu…
Nannu nēnu…
Marachipōdunule…
Vennelante emiṭanṭe…
Nee navvani telisindile…
Chīkaṭanṭe emiṭanṭe…
Nee kopamani telisindile…
Rangulante emiṭanṭe…
Nee naḍakani telipindile…
Sangītam anṭe emiṭanṭe…
Nee pilupani telipindile…
Bhayam anṭe emiṭanṭe…
Ninu veeḍani bhayamani telisindile…
Dhairyamanṭe emiṭanṭe…
Ninu veeḍe bhayamani telisindile…
Neevunṭe…
Naaku veluge…
Neevunṭe…
Naaku dhairyame…
Neevunṭe…
Nēnu geliche…
Āṭa āḍe…
Āṭagāḍinile…
Āṭagāḍinile…
Vennelante emiṭanṭe…
Nee navvani telisindile…
Chīkaṭanṭe emiṭanṭe…
Nee kopamani telisindile…
Puvvulante emiṭanṭe…
Nee kaḷḷani telipindile…
Gālanṭe emiṭanṭe…
Nee māṭalani telipindile…