Telugu Lyrics
రామనామమే మధురం రామనామమే శరణం
శ్రీరామచంద్రుని నామము శివునకైన అమృతము
శ్రీరామచంద్రుని నామము శివునకైన అమృతము
రామనామమే మధురం రామనామమే శరణం
జనకుని కూతురు సీతకు జామాతయైన శ్రీరాముడు
జనకుని కూతురు సీతకు జామాతయైన శ్రీరాముడు
తన భక్తులకు వరములిచ్చు దైవమతడె శ్రీరాముడు
తన భక్తులకు వరములిచ్చు దైవమతడె శ్రీరాముడు
రామనామమే మధురం రామనామమే శరణం
అంజనీపుత్రుడైన హనుమంతుడు నిత్యము జపించు నామము

అనుక్షణం స్మరించిన యెడల ఆపదలన్ని తొలగును
అనుక్షణం స్మరించిన యెడల ఆపదలన్ని తొలగును
రామనామమే మధురం రామనామమే శరణం
రామనామమే మధురం రామనామమే శరణం
రామనామమే మధురం రామనామమే శరణం
English Lyrics / Transliteration
Rama Naamame Madhuram Rama Naamame Sharanam
Shri Ramachandruni Naamamu Shivanakaina Amrutamu

Janakuni Kuthuru Seethaku Jamathayaina Shreeramudu

Thana Bhakthulaku Varamulichu Daivamatade Shreeramudu
Thana Bhakthulaku Varamulichu Daivamatade Shreeramudu
Rama Naamame Madhuram Rama Naamame Sharanam
Anjaniputrudaina Hanumanthudu Nithyam Japinchu Naamamu

Anukshanam Smarinchina Yedala Aapadalanni Tholagunu