Telugu Lyrics
పరుగుతీసే పెదవులలో పదాలకందని తడబడి
ఒకరికొకరం అంటుకున్న ఊసుల తీరాలు
ఒకటయ్యే దారులలో ఉరకలేసే పరుగులు
మనసంతా నీవేగా
మమకారపు దీవెనగా
ఒడిలో చేరిన వేళ
ఏనాటికో చేరగా
ఎదురు చూసేకళ్ళలో ఎదురుచూపుల అలజడి
పరుగుతీసే పెదవులలో పదాలకందని తడబడి
ఇన్నాళ్ళ కలలూ నిజమై
ఒకరే ముందర నిలువగా
ఏ ఊహలు రానీక
మనసు కలసి కలవగా
పట్టుకుంటే పారిపోయే
మబ్బుల లోగిళ్ళలో
నేను నీతో నడిస్తే
ఏ లోకం సాక్షిగా
మనసంతా నీవేగా
మమకారపు దీవెనగా
ఒడిలో చేరిన వేళ
ఏనాటికో చేరగా
ఎదురు చూసేకళ్ళలో ఎదురుచూపుల అలజడి
పరుగుతీసే పెదవులలో పదాలకందని తడబడి
చలిలో వెచ్చని స్నేహమై
తోడై నీవుంటే చాలగా
కదిలే నదికి అడ్డులేక
కాలం సాగిపోవగా
రంగుల లోకంలో
ముందుకెళ్దామా
నేను నీ చేయి పట్టి
ఏ లోకం వస్తుందో
ఇంకా ఏముంది
మనసంతా నీవేగా
మమకారపు దీవెనగా
ఒడిలో చేరిన వేళ
ఏనాటికో చేరగా
ఎదురు చూసేకళ్ళలో ఎదురుచూపుల అలజడి
పరుగుతీసే పెదవులలో పదాలకందని తడబడి
ఒకరికొకరం అంటుకున్న ఊసుల తీరాలు
ఒకటయ్యే దారులలో ఉరకలేసే పరుగులు
English Lyrics / Transliteration
Paruguteese pedavulalo padalakandani tadabadi
Okarikokaram antukunna usula teeralu
Okatayye daarulalo urakalase parugulu
Manasantha neevega
Mamakarapu deevenaga
Odilo cherina vela
Enatiko cheraga
Eduru choosekallalo eduruchupula alajadi
Paruguteese pedavulalo padalakandani tadabadi
Innaalla kalalu nijamai
Okare mundara niluvaga
Ye oohalu raanika
Manasu kalasi kalavaga
Pattukunte paaripoye
Mabbu la logillalo
Nenu neetho nadiste
Ye lokam saakshiga
Manasantha neevega
Mamakarapu deevenaga
Odilo cherina vela
Enatiko cheraga
Eduru choosekallalo eduruchupula alajadi
Paruguteese pedavulalo padalakandani tadabadi
Chalilo vechani snehamei
Thodai neevu unte chaalaga
Kadile nadiki addu leka
Kaalam saagipovaga
Rangula lokamlo
Mundukeldama
Nenu nee cheyi patti
Ye lokam vastundo
Inka emundi
Manasantha neevega
Mamakarapu deevenaga
Odilo cherina vela
Enatiko cheraga
Eduru choosekallalo eduruchupula alajadi
Paruguteese pedavulalo padalakandani tadabadi
Okarikokaram antukunna usula teeralu
Okatayye daarulalo urakalase parugulu