Telugu Lyrics
నా బుజ్జి చిట్టి చీమ
చిలకల గోరింటాకు
చెంగావిరంగు చీమ
చిలకల గోరింటాకు
చెంగావిరంగు చీమ
చిలిపి చీమ చిట్టి చీమ
నా బుజ్జి చిట్టి చీమ
చిలకల గోరింటాకు
చెంగావిరంగు చీమ
చిలకల గోరింటాకు
చెంగావిరంగు చీమ
అద్దాల బుగ్గకు
అరచేతి ముద్దులకు
అవ్వాళ్ళ ముచ్చట్లకు
అవునంటూ నిలిచేది
అవునంటూ నిలిచేది
గొంతులో గుసగుస
గుండెలో కువకువ
గుండెల గదిలోన
గూడూ కట్టేది
గూడూ కట్టేది
మెల్లగా మెల్లగా
మెరుపుల్లా రావా
మెల్లగా మెల్లగా
మెరుపుల్లా రావా
చిలిపి చీమ చిట్టి చీమ
నా బుజ్జి చిట్టి చీమ
చిలకల గోరింటాకు
చెంగావిరంగు చీమ
చిలకల గోరింటాకు
చెంగావిరంగు చీమ
చిట్టి చిట్టి కాళ్ళతో
చిందులేస్తూ నాలో
చీకటి గుండెలోన
వెలుగింకా నింపేది
వెలుగింకా నింపేది
మల్లెపూల నీడలో
మంచుపూల నవ్వుతో
మాధుర్యం పంచేసి
మదిలోన తిరిగేది
మదిలోన తిరిగేది
మెల్లగా మెల్లగా
మెరుపుల్లా రావా
మెల్లగా మెల్లగా
మెరుపుల్లా రావా
చిలిపి చీమ చిట్టి చీమ
నా బుజ్జి చిట్టి చీమ
చిలకల గోరింటాకు
చెంగావిరంగు చీమ
చిలకల గోరింటాకు
చెంగావిరంగు చీమ
English Lyrics / Transliteration
Naa bujji chitti cheema
Chilakala gorintaaku
Chengaavirangu cheema
Chilakala gorintaaku
Chengaavirangu cheema
Chilipi cheema chitti cheema
Naa bujji chitti cheema
Chilakala gorintaaku
Chengaavirangu cheema
Chilakala gorintaaku
Chengaavirangu cheema
Addaala buggaku
Arachet hi muddulaku
Avvaalla muchchatalaku
Avunantu nilichedi
Avunantu nilichedi
Gontulo gusagusa
Gundelo kuvakuva
Gundela gadilona
Gudoo katte di
Gudoo katte di
Mellaga mellaga
Merupullaa ravaa
Mellaga mellaga
Merupullaa ravaa
Chilipi cheema chitti cheema
Naa bujji chitti cheema
Chilakala gorintaaku
Chengaavirangu cheema
Chilakala gorintaaku
Chengaavirangu cheema
Chitti chitti kaallatho
Chindulesthu naalo
Cheekati gundelona
Veluginkaa nimpedi
Veluginkaa nimpedi
Mallepula needalo
Manchupula navvutho
Maadhuryam panchesi
Madilona thirigedi
Madilona thirigedi
Mellaga mellaga
Merupullaa ravaa
Mellaga mellaga
Merupullaa ravaa
Chilipi cheema chitti cheema
Naa bujji chitti cheema
Chilakala gorintaaku
Chengaavirangu cheema
Chilakala gorintaaku
Chengaavirangu cheema