Telugu Lyrics
నాకై నీడై నన్ను నడిపించే
యెవంటే అంటే ఏం చెపుతా
నాకై నీడై నన్ను నడిపించే
ప్రాణం తొడై ప్రాణం తొడై
నా వెంట వుండే దైవం నీవే
నాకై నీడై నన్ను నడిపించే
యెవంటే అంటే ఏం చెపుతా
నాకై నీడై నన్ను నడిపించే
తల్లి ప్రేమలా కరుణామయం
తండ్రి లాలనలా రక్షణ కరం
అన్న తొడై అక్కున చేర్చే
నాకు అండగా నువ్వే వున్నావంటే
నాకై నీడై నన్ను నడిపించే
యెవంటే అంటే ఏం చెపుతా
నాకై నీడై నన్ను నడిపించే
జీవిత పయనంలో తోడు నీవై
మార్గదర్శనమై దారి చూపవై
నమ్మిన నమ్మకం వమ్ము కాదని
నాకొక ధైర్యం నువ్వే వున్నావంటే
నాకై నీడై నన్ను నడిపించే
యెవంటే అంటే ఏం చెపుతా
నాకై నీడై నన్ను నడిపించే
ప్రాణం తొడై ప్రాణం తొడై
నా వెంట వుండే దైవం నీవే
నాకై నీడై నన్ను నడిపించే
యెవంటే అంటే ఏం చెపుతా
నాకై నీడై నన్ను నడిపించే
English Lyrics / Transliteration
Naakai needai nannu nadipinche
Yevante ante em chebutha
Naakai needai nannu nadipinche
Pranam thodai pranam thodai
Naa venta vunde daivam neeve
Naakai needai nannu nadipinche
Yevante ante em chebutha
Naakai needai nannu nadipinche
Thalli premala karunamayam
Thandri laanalala rakshana karam
Anna thodai akkuna cherche
Naaku andagaa nuvve unnavante
Naakai needai nannu nadipinche
Yevante ante em chebutha
Naakai needai nannu nadipinche
Jeevitha payanamlo thodu neevai
Margadarshanmai daari chupavai
Nammna nammakam vammu kaadani
Naakoka dhairyam nuvve unnavante
Naakai needai nannu nadipinche
Yevante ante em chebutha
Naakai needai nannu nadipinche
Pranam thodai pranam thodai
Naa venta vunde daivam neeve
Naakai needai nannu nadipinche
Yevante ante em chebutha
Naakai needai nannu nadipinche