Telugu Lyrics
నింగి మునిగి తేలుతుంటే
నన్ను నేనే మరిచిపోనా
నిన్ను నిన్ను చూస్తూ
పున్నమి రేయి వేళలో
పులకరించిపోనా
నీలి నీలి కళ్ళలోన
నింగి మునిగి తేలుతుంటే
నన్ను నేనే మరిచిపోనా
నిన్ను నిన్ను చూస్తూ
తారా దీపం చేతబట్టి
తానె నువ్వై దిగివస్తే
లోకమే ఒక వరంపన్న
నీలాల దినం
తరిమి తరిమి రమ్మంటూ
తల్లి వడిలో చేరితే
ఎంత వింత అనుభవం
అమ్మ పాటలో
గాలి వీచె మెల్లగా
కలత నీరు దాటి
చిరు సవ్వడిలో
హాయి పడదాం
తారలన్నీ కురిసెగా
నదిలోన తేలెగా
మన కలల లోకంలో
మళ్ళి పోదాం
నీలి నీలి కళ్ళలోన
నింగి మునిగి తేలుతుంటే
నన్ను నేనే మరిచిపోనా
నిన్ను నిన్ను చూస్తూ
పున్నమి రేయి వేళలో
పులకరించిపోనా
నీలి నీలి కళ్ళలోన
నింగి మునిగి తేలుతుంటే
నన్ను నేనే మరిచిపోనా
నిన్ను నిన్ను చూస్తూ
English Lyrics / Transliteration
Ningi munigi telutunte
Nannu nene marichipona
Ninnu ninnu chustu
Punnami reyi velalo
Pulakarinchipona
Neeli neeli kallalona
Ningi munigi telutunte
Nannu nene marichipona
Ninnu ninnu chustu
Taara deepam chetabatti
Taane nuvvai digivaste
Lokame oka varampanna
Neelaala dinam
Tarimi tarimi rammantu
Talli vadilo cherite
Enta vintha anubhavam
Amma paatalo
Gaali veeche mellaga
Kalata neeru daati
Chiru savvaldilo
Haayi padadaam
Taaralanni kurisega
Nadilona telega
Mana kalala lokamlo
Malli podam
Neeli neeli kallalona
Ningi munigi telutunte
Nannu nene marichipona
Ninnu ninnu chustu
Punnami reyi velalo
Pulakarinchipona
Neeli neeli kallalona
Ningi munigi telutunte
Nannu nene marichipona
Ninnu ninnu chustu