Telugu Lyrics
నా స్తుతి యేసు ప్రభూ
నీ నామము యేసు ప్రభూ
నారాయణ నా యేసు ప్రభూ
సృష్టికర్త యేసు ప్రభు
రక్షకుడవు యేసు ప్రభు
తండ్రి నీవే యేసు ప్రభు
లోక రక్షకుడవు నా యేసు ప్రభు
నీదు కృప యేసు ప్రభూ
నీదు ప్రేమ యేసు ప్రభూ
నీదు కరుణ యేసు ప్రభూ
అనాది నుండి నా యేసు ప్రభు
నాయందు నీదు ప్రేమ
అంతులేనిది యేసు
పొరలిన ప్రాణముల
పరిశుద్ధపరచును యేసు
ఎన్నెన్నో పాపముల
ఎల్లప్పుడు క్షమించు యేసు
నీదు పాదముల సేవ
నిత్యము కోరుదు యేసు
నేనెవరు నీ పాద
సన్నిధిలో చేర
నీదు రక్తము చేత
కడుగబడితినయ్యా
నా గీతము యేసు ప్రభూ
నా స్తుతి యేసు ప్రభూ
నీ నామము యేసు ప్రభూ
నారాయణ నా యేసు ప్రభూ
English Lyrics / Transliteration
Na stuthi Yesu prabhu
Nee naamamu Yesu prabhu
Naaraayana naa Yesu prabhu
Srushtikartha Yesu prabhu
Rakshakudavu Yesu prabhu
Thandri neeve Yesu prabhu
Loka rakshakudavu naa Yesu prabhu
Needhu krupa Yesu prabhu
Needhu prema Yesu prabhu
Needhu karuna Yesu prabhu
Anaadhi nundi naa Yesu prabhu
Naayandu needhu prema
Anthulenidi Yesu
Poralina praanamula
Parishuddha parachunu Yesu
Ennenno paapamula
Ellappudu kshaminchu Yesu
Needhu paadamula seva
Nithyamu korudhu Yesu
Neneveru nee paadha
Sannidhilo chera
Needhu rakthamu chetha
Kadugabadithinayya
Na geethamu Yesu prabhu
Na stuthi Yesu prabhu
Nee naamamu Yesu prabhu
Naaraayana naa Yesu prabhu