Telugu Lyrics
అపదురుకు లోనైతినే
అతివ రతి సుఖములు కోరి
కపట మోహము చేసెనే
కనులార యిటు చూచిన నా
తపమెంత విరిసెనే
పొడవగు చనుదోయి
పొడమిన రతి తాపము
కడుపులో గలిగొనెనే
వడిని చేరువకై
వచ్చి నా డన్నె
మదిలోన వెత గొనెనే
నడుము విరియగ
నన్ను గూడిన
విడిసి పోయెనే
అడుగడుగున నే
అనుమానముతో
వెదకుచుంటినే
అతివ రతి సుఖములు కోరి
కపట మోహము చేసెనే
కనులార యిటు చూచిన నా
తపమెంత విరిసెనే
పొడవగు చనుదోయి
పొడమిన రతి తాపము
కడుపులో గలిగొనెనే
వడిని చేరువకై
వచ్చి నా డన్నె
మదిలోన వెత గొనెనే
నడుము విరియగ
నన్ను గూడిన
విడిసి పోయెనే
అడుగడుగున నే
అనుమానముతో
వెదకుచుంటినే
English Lyrics / Transliteration
Apaduruku lonaitine
Ati ra rati sukhamulu kori
Kapaṭa mohamu chesane
Kanulaara yuṭu chūchina naa
Tapamenta virisene
Poḍavagu chanudōyi
Poḍamina rati tāpamu
Kaḍupulō galigonene
Vaḍini chēruvakai
Vachchi naa ḍanne
Madilōna vetha gonene
Naḍumu viriyaga
Nannu gooḍina
Viḍisi pōyene
Aḍugaḍuguna nē
Anumānamutō
Vedakuchuṇṭinē
Ati ra rati sukhamulu kori
Kapaṭa mohamu chesane
Kanulaara yuṭu chūchina naa
Tapamenta virisene
Poḍavagu chanudōyi
Poḍamina rati tāpamu
Kaḍupulō galigonene
Vaḍini chēruvakai
Vachchi naa ḍanne
Madilōna vetha gonene
Naḍumu viriyaga
Nannu gooḍina
Viḍisi pōyene
Aḍugaḍuguna nē
Anumānamutō
Vedakuchuṇṭinē