Telugu Lyrics
మెరిసేటి మెరుపుల కోలాహల
మదిలో పొంగే ఆశల అలలలో
వయసుల సరిగమల రాగాలాపన
హే మన్మధా నీ బాణమే తగిలే
నన్నే నన్నే నీ చేతిలోన
నేను నీదే నీ ప్రేమలో బందీ
ఎదలో తొణికిన నీ మదిలోన
తారలిక తారలిక వేదన
నీవొక తేనె తుట్టెన
నన్నే నన్నే నీ చేతిలోన
నేను నీదే నీ ప్రేమలో బందీ
ఎదలో తొణికిన నీ మదిలోన
కనుల కాటుక కరిగిపోయే
పయనం సాగె రాగాల పల్లకిలో
నీవు నాలో కలసిపోయే
మనసు కోరే ఏకమె మెచ్చుకుని
నేను నీవేగా
చెలమి కుదిరే చెలియ కనులలో
మెరిసేటి మెరుపుల కోలాహల
మదిలో పొంగే ఆశల అలలలో
వయసుల సరిగమల రాగాలాపన
హే మన్మధా నీ బాణమే తగిలే
నన్నే నన్నే నీ చేతిలోన
నేను నీదే నీ ప్రేమలో బందీ
ఎదలో తొణికిన నీ మదిలోన
తారలిక తారలిక వేదన
నీవొక తేనె తుట్టెన
నన్నే నన్నే నీ చేతిలోన
నేను నీదే నీ ప్రేమలో బందీ
ఎదలో తొణికిన నీ మదిలోన
English Lyrics / Transliteration
Meriseti merupula kolahala
Madilo ponge aashala alalalo
Vayasula sarigamala raagalapana
Hey Manmadha nee baaname tagile
Nanne nanne nee chetilona
Nenu needhe nee premalo bandhi
Edalo tonikina nee madilona
Tharalika tharalika vedana
Neevoka tene tuttana
Nanne nanne nee chetilona
Nenu needhe nee premalo bandhi
Edalo tonikina nee madilona
Kanula kaatuka karigipoye
Payanam saage raagala pallakilo
Neevu naalo kalasipoye
Manasu kore ekame mechhukuni
Nenu neeve ga
Chelimi kudire cheliya kanulalo
Meriseti merupula kolahala
Madilo ponge aashala alalalo
Vayasula sarigamala raagalapana
Hey Manmadha nee baaname tagile
Nanne nanne nee chetilona
Nenu needhe nee premalo bandhi
Edalo tonikina nee madilona
Tharalika tharalika vedana
Neevoka tene tuttana
Nanne nanne nee chetilona
Nenu needhe nee premalo bandhi
Edalo tonikina nee madilona