Telugu Lyrics
దయగల యేసువా దాసునికొరకు
ప్రాణమిచ్చిన యేసువా
నా పాపములకై శిక్ష భరించి
నీ రక్తము చేల్లిచ్చిన యేసువా
నీ ఘోర సంకటమును స్మరియించి
నా మనసు కరిగిపోవుచున్నది
నీ మరణమును స్మరియించి
నా మనసు విరిగిపోవుచున్నది
మరణించిన యేసువా బ్రతికిలేచిన
మహిమాన్వితుడా
నిన్ను నా యేసువని నమ్ముకొంటిని
నీకై నా జీవితమును అర్పించెద
జయము జయము యేసువా జయము
నీ నామమునకే విజయము
లోక పాపముల దెమల్చు
గొర్రెపిల్లను నీవే యేసువా
దయగల యేసువా దాసునికొరకు
ప్రాణమిచ్చిన యేసువా
నా పాపములకై శిక్ష భరించి
నీ రక్తము చేల్లిచ్చిన యేసువా
ప్రాణమిచ్చిన యేసువా
నా పాపములకై శిక్ష భరించి
నీ రక్తము చేల్లిచ్చిన యేసువా
నీ ఘోర సంకటమును స్మరియించి
నా మనసు కరిగిపోవుచున్నది
నీ మరణమును స్మరియించి
నా మనసు విరిగిపోవుచున్నది
మరణించిన యేసువా బ్రతికిలేచిన
మహిమాన్వితుడా
నిన్ను నా యేసువని నమ్ముకొంటిని
నీకై నా జీవితమును అర్పించెద
జయము జయము యేసువా జయము
నీ నామమునకే విజయము
లోక పాపముల దెమల్చు
గొర్రెపిల్లను నీవే యేసువా
దయగల యేసువా దాసునికొరకు
ప్రాణమిచ్చిన యేసువా
నా పాపములకై శిక్ష భరించి
నీ రక్తము చేల్లిచ్చిన యేసువా
English Lyrics / Transliteration
Dayagala Yesuvaa daasunikoraku
Praaṇamichchina Yesuvaa
Naa paapamulakai shiksha bharinchi
Nee rakthamu chellichchina Yesuvaa
Nee ghora sankata munu smariyinchi
Naa manasu karigipovuchunnadi
Nee maraṇamunu smariyinchi
Naa manasu virigipovuchunnadi
Maraṇinchina Yesuvaa brathikilechina
Mahimaanvithudaa
Ninnu naa Yesuvani nammukonṭini
Neekai naa jeevitamunu arpinchedha
Jayamu jayamu Yesuvaa jayamu
Nee naamamunake vijayamu
Loka paapamula delmalchu
Gorrēpillanu neeve Yesuvaa
Dayagala Yesuvaa daasunikoraku
Praaṇamichchina Yesuvaa
Naa paapamulakai shiksha bharinchi
Nee rakthamu chellichchina Yesuvaa
Praaṇamichchina Yesuvaa
Naa paapamulakai shiksha bharinchi
Nee rakthamu chellichchina Yesuvaa
Nee ghora sankata munu smariyinchi
Naa manasu karigipovuchunnadi
Nee maraṇamunu smariyinchi
Naa manasu virigipovuchunnadi
Maraṇinchina Yesuvaa brathikilechina
Mahimaanvithudaa
Ninnu naa Yesuvani nammukonṭini
Neekai naa jeevitamunu arpinchedha
Jayamu jayamu Yesuvaa jayamu
Nee naamamunake vijayamu
Loka paapamula delmalchu
Gorrēpillanu neeve Yesuvaa
Dayagala Yesuvaa daasunikoraku
Praaṇamichchina Yesuvaa
Naa paapamulakai shiksha bharinchi
Nee rakthamu chellichchina Yesuvaa