Telugu Lyrics
గణమైన కీర్తి ప్రతిష్టలు,
కలిమిగలిగే సౌభాగ్యాలు
ఏలరా నరజన్మమెత్తి,
మానవత్వమును వీడి
మానవునిగానే బ్రతుకుమా
జ్ఞానం కన్నా శివం కన్నా
సేవే మిన్న.
కలిమిగలిగే సౌభాగ్యాలు
ఏలరా నరజన్మమెత్తి,
మానవత్వమును వీడి
మానవునిగానే బ్రతుకుమా
జ్ఞానం కన్నా శివం కన్నా
సేవే మిన్న.
English Lyrics / Transliteration
Ganamaina keerthi prathishtalu,
Kalimigalige soubhagyalu
Elara narajanmametthi,
Manavatvanumu vadi
Manavanigane bratukuma
Gnanam kanna sivam kanna
Seve minna.
Kalimigalige soubhagyalu
Elara narajanmametthi,
Manavatvanumu vadi
Manavanigane bratukuma
Gnanam kanna sivam kanna
Seve minna.