Telugu Lyrics
హృదయం ఉరకలేస్తే
ప్రతీ క్షణం ఓ కొత్త లోకం
పరిచయం చేస్తుంటే
ఆగిపోతే ఆగిపోతే
మౌనం ఆగిపోతే
అడుగడుగునా ఓ కొత్త రాగం
అవతరిస్తుంటే
చిన్నారి పువ్వే పూచే కాలం
చిరుగాలి తీరం చేరే వేళ
కన్నులలోన కలల వాకిళ్ళు
తెరిచి చూసే బాల్యమెంతో
ఉరకలేస్తే ఉరకలేస్తే
హృదయం ఉరకలేస్తే
ప్రతీ క్షణం ఓ కొత్త లోకం
పరిచయం చేస్తుంటే
పడిపోతున్నా నవ్వుతూ నేను
ఎగిరిపోతున్నా రెక్కలు విప్పి
తడబడుతున్నా దారి తెలియక
అయినా నడవే సాగిపోతుంటే
మెరుపుతీగై మనిషి రాగా
మబ్బు గుండెల దాగి ఉండగా
నడిరేయి మెల్లగా రాగా
నిదురేలే మాయాజాలం
ఉరకలేస్తే ఉరకలేస్తే
హృదయం ఉరకలేస్తే
ప్రతీ క్షణం ఓ కొత్త లోకం
పరిచయం చేస్తుంటే
ఆగిపోతే ఆగిపోతే
మౌనం ఆగిపోతే
అడుగడుగునా ఓ కొత్త రాగం
అవతరిస్తుంటే
English Lyrics / Transliteration
Hrudayam urakalestee
Prati kshanam oh kotta lokam
Parichayam chesthunte
Aagipothe aagipothe
Mounam aagipothe
Adugaduguna oh kotta ragam
Avatharisthunte
Chinnari puvve puche kalam
Chirugali theeram chere vela
Kannulalona kalala vaakillu
Therichi choose balyamenatho
Urakalestee urakalestee
Hrudayam urakalestee
Prati kshanam oh kotta lokam
Parichayam chesthunte
Padipothunna navvuthoo nenu
Egiri pothunna rekkalu vippi
Thadabaduthunna daari theliyakka
Ayina nadave saagipothunte
Meruputheegai manishi raaga
Mabbu gundela daagi undaga
Nadireyi mellaga raaga
Nidurele maayajaalam
Urakalestee urakalestee
Hrudayam urakalestee
Prati kshanam oh kotta lokam
Parichayam chesthunte
Aagipothe aagipothe
Mounam aagipothe
Adugaduguna oh kotta ragam
Avatharisthunte