Telugu Lyrics
ఏయెడ తెగించి, వెతకగ రాని
ముందున్న లోకం, వెనకటి లోకం
రెండున్న నిన్నే, రాగమొచ్చునే
దూరపు వెలుగే, తీరం చేరదని
దూరాన్న పోనీ, వెతకగ రాని
దిక్కున్న దారులె, కళ్ళు తెరిచే
పయనం మరేలే, కదిలి కదిలే
అడుగు వేస్తే, అండగ నేనె
ఆగమంటే, ఆగక నేనె
ఏం చెప్పినా, నీతో నన్నె
ఏం కోరినా, నీతో నన్నె
ఎదురే లేదని, ఎదురుని సూడదని
ఏయెడ తెగించి, వెతకగ రాని
ముందున్న లోకం, వెనకటి లోకం
రెండున్న నిన్నే, రాగమొచ్చునే
ఎపుడో తెలిసిన, స్నేహితులెవరూ
ఇపుడు కనిపించక, నీతోనె ఉండరే
తోడుగ నిలిచే, ధైర్యము నన్ను
నీతోనె చూడగ, నమ్మకం గట్టిగ
నేనున్నానంటూ, నిన్నే పిలుస్తా
నేను రాలేని, లోకాలే లేవంటు
నీ నవ్వులే నాకు, వెలుగౌతాయి
నీ చూపులే నాకు, బాటలు చూపుతాయి
ఎదురే లేదని, ఎదురుని సూడదని
ఏయెడ తెగించి, వెతకగ రాని
ముందున్న లోకం, వెనకటి లోకం
రెండున్న నిన్నే, రాగమొచ్చునే
దూరపు వెలుగే, తీరం చేరదని
దూరాన్న పోనీ, వెతకగ రాని
దిక్కున్న దారులె, కళ్ళు తెరిచే
పయనం మరేలే, కదిలి కదిలే
English Lyrics / Transliteration
Eyeda theginchi, vethakaga raani
Mundhunna lokam, venakati lokam
Rendunna ninne, raagamochuney
Dhoorapu velughe, theeram cheradhani
Dhooraanna poni, vethakaga raani
Dikkunna daarule, kallu theriche
Payanam maréle, kadhili kadhilé
Adugu vesthe, andhaga néné
Aagamante, aagaka néné
Em cheppina, neetho nanne
Em korina, neetho nanne
Edhure ledhani, edhuruni soodhadhani
Eyeda theginchi, vethakaga raani
Mundhunna lokam, venakati lokam
Rendunna ninne, raagamochuney
Epudo telisina, snehithulevaru
Ippudu kanipinchaka, neethone undare
Thoduga niliche, dhairyamu nannu
Neethone choodaga, nammakam gattiga
Nenunnanantu, ninne pilustha
Nenu raaleni, lokale levantu
Nee navvule naaku, velugauthaayi
Nee choopule naaku, baatalu chooputhaayi
Edhure ledhani, edhuruni soodhadhani
Eyeda theginchi, vethakaga raani
Mundhunna lokam, venakati lokam
Rendunna ninne, raagamochuney
Dhoorapu velughe, theeram cheradhani
Dhooraanna poni, vethakaga raani
Dikkunna daarule, kallu theriche
Payanam maréle, kadhili kadhilé