Telugu Lyrics
ఎవరికో ఏమో
అయినా సరే ఏదేదో
చెప్పాలని ఉంది
అవునులే అవునులే
మన జీవితం కథలే
అవునులే అవునులే
మన తీరని కోరికలే
ఆశతో వేసే అడుగులే
రేపటి దారులు
ఆశని వీడితే ఏమవునో
తెలియదు మనకే
అవునులే అవునులే
మన జీవితం కథలే
అవునులే అవునులే
మన తీరని కోరికలే
చూస్తూనే ఉంది కళ్ళే
అందాల లోకం
భువనంలో ఉంది అందం
కావాలంటుంది మనసే
అవునులే అవునులే
మన జీవితం కథలే
అవునులే అవునులే
మన తీరని కోరికలే
English Lyrics / Transliteration
evariko emo
ayinaa sare yedeydo
cheppalani undi
avunule avunule
mana jeevitam kathale
avunule avunule
mana theerani korikale
aashato vese adugule
reppati daarulu
aashani veedite emavuno
teliyadu manake
avunule avunule
mana jeevitam kathale
avunule avunule
mana theerani korikale
choostune undi kallae
andaala lokam
bhuvanamlo undi andam
kaavalantundi manase
avunule avunule
mana jeevitam kathale
avunule avunule
mana theerani korikale