Telugu Lyrics
శరణం మణికంటా
శరణం శరణం మణికంటా
శరణం మణికంటా
శరణం మణికంటా
శరణం శరణం మణికంటా
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం మణికంటా
శరణం మణికంటా
శరణం శరణం మణికంటా
వన దేవతలను కని
భక్తితో కొలిచేవారి
వన దేవతలను కని
భక్తితో కొలిచేవారి
అంతరంగ దీపమై
అరుణోదయ కాంతులతో
అంతులేని శాంతిని
అంతులేని ఆనందాన్ని
అందించు మణికంటా
శరణం మణికంటా
శరణం మణికంటా
శరణం శరణం మణికంటా
కాలసర్పములన్నీ
కాలిపై నిలిపేవాడా
కాలసర్పములన్నీ
కాలిపై నిలిపేవాడా
మలయ మారుతాలలో
మధుర గీతికలతో
మమతల పులకింతలు
మది నిండు అనుభూతులు
అందించు మణికంటా
శరణం మణికంటా
శరణం మణికంటా
శరణం శరణం మణికంటా
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం మణికంటా
శరణం మణికంటా
శరణం శరణం మణికంటా
English Lyrics / Transliteration
Sharanam Manikanta
Sharanam Sharanam Manikanta
Sharanam Manikanta
Sharanam Manikanta
Sharanam Sharanam Manikanta
Swamiyey Sharanam Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Sharanam Manikanta
Sharanam Manikanta
Sharanam Sharanam Manikanta
Vana devatalanu kani
Bhakthitho kolichevāri
Vana devatalanu kani
Bhakthitho kolichevāri
Antharanga deepamai
Arunodaya kanthulatho
Anthuleni shanthini
Anthuleni aanandanni
Andinchu Manikanta
Sharanam Manikanta
Sharanam Manikanta
Sharanam Sharanam Manikanta
Kālāsarpamulanni
Kalipai nilipēvāḍā
Kālāsarpamulanni
Kalipai nilipēvāḍā
Malaya mārutālalo
Madhura gītikālatho
Mamathala pulakinthalu
Madi nindu anubūthulu
Andinchu Manikanta
Sharanam Manikanta
Sharanam Manikanta
Sharanam Sharanam Manikanta
Swamiyey Sharanam Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Sharanam Manikanta
Sharanam Manikanta
Sharanam Sharanam Manikanta