Telugu Lyrics
ఏకమై పయనించే దారులు
ఏకమై పయనించే దారులు
నా అంతరంగం నీ అంతరంగం
మనసున మదిలో మాటలు
కళ్ళలో కొలతలెన్నో
మాటలెన్నో
మనసున మదిలో మాటలు
కళ్ళలో కొలతలెన్నో
మాటలెన్నో
నీ తోడుగా నేనున్న
నీ నీడగా నేనున్న
ఇక వేరు మార్గమేముందో
ఇక వేరు మార్గమేముందో
నా అంతరంగం నీ అంతరంగం
ఏకమై పయనించే దారులు
ఏకమై పయనించే దారులు
తనలోన తనువున
తాపమే కలిగే
తనలోన తనువున
తాపమే కలిగే
నీ తోడుతోడనే
నీ తోడుతోడనే
నా కలలకు
కనులే తొడగే
నా కలలకు
కనులే తొడగే
పయనాన తీపి
పయనాన తీపి
పయనాన తీపి
పయనాన తీపి
పయనాన తీపి
పయనాన తీపి
పయనాన తీపి
పయనాన తీపి
నీ చూపు నన్ను
ఏకం చేయగా
నే సంద్రమై
పయనించగా
నా అంతరంగం నీ అంతరంగం
ఏకమై పయనించే దారులు
ఏకమై పయనించే దారులు
నా అంతరంగం నీ అంతరంగం
English Lyrics / Transliteration
Yekamai payaninche daarulu
Yekamai payaninche daarulu
Naa antharangam nee antharangam
Manasuna madhilo maatalu
Kallalo kolathalenno
Maatalenno
Manasuna madhilo maatalu
Kallalo kolathalenno
Maatalenno
Nee thodugaa nenunna
Nee needagaa nenunna
Ika veru maargamemundo
Ika veru maargamemundo
Naa antharangam nee antharangam
Yekamai payaninche daarulu
Yekamai payaninche daarulu
Thanalona thanuvuna
Thaapame kalige
Thanalona thanuvuna
Thaapame kalige
Nee thoduthodane
Nee thoduthodane
Naa kalalaku
Kanule thodage
Naa kalalaku
Kanule thodage
Payanaana theepi
Payanaana theepi
Payanaana theepi
Payanaana theepi
Payanaana theepi
Payanaana theepi
Payanaana theepi
Payanaana theepi
Nee choopu nannu
Yekam cheyaga
Ne sandhramai
Payaninchaga
Naa antharangam nee antharangam
Yekamai payaninche daarulu
Yekamai payaninche daarulu
Naa antharangam nee antharangam