Telugu Lyrics
నర నరనా నిండింది రసు
హృదయ బీట్ ఆగెను బసు
నర నరనా నిండింది రసు
వెన్నెల్లో మెరిసే చంద్రుడే
నీవేలే నా రాధ
అందమంతా నీదేలే
అంతెందుకు నా ప్రాణం
హృదయ బీట్ ఆగెను బసు
నర నరనా నిండింది రసు
నా ఒంటిలో ఓడిపోను
నీ అందం చూడు
మంచు పూవుల మత్తులో
మెల్లగా కోరు
నీతోనే ఊపిరంటున్నా
నీ తోడె స్వర్గం
నీ కోసమే నేనున్నా
ఇదే నా ప్రతిజ్ఞ
హృదయ బీట్ ఆగెను బసు
నర నరనా నిండింది రసు
నా గుండెలో రేగే అల
నీ ధ్యానం నీ ధ్యానం
మధురమధురమైన కల
నీ రూపం నీ రూపం
నా చూపులకి నీవేలే
నా తోడు దేవుడే
నా నోటితో నీ పేరే
పలికెను రేయింబవలు
హృదయ బీట్ ఆగెను బసు
నర నరనా నిండింది రసు
హృదయ బీట్ ఆగెను బసు
నర నరనా నిండింది రసు
English Lyrics / Transliteration
Nara narana nindindi rasu
Hrudaya beat aagenu basu
Nara narana nindindi rasu
Vennello merise chandrude
Neevele naa raadha
Andamanta needele
Anthenduku naa praanam
Hrudaya beat aagenu basu
Nara narana nindindi rasu
Naa ontilo odiponu
Nee andam choodu
Manchu poovula mattulo
Mellaga koru
Neethone oopirantunna
Nee thode swargam
Nee kosame nenunna
Ide naa pratigna
Hrudaya beat aagenu basu
Nara narana nindindi rasu
Naa gundelo rege ala
Nee dhyaanam nee dhyaanam
Madhuramadhuramaina kala
Nee roopam nee roopam
Naa choopulaki neevele
Naa thodu devude
Naa notitho nee pere
Palikenu reyimbavalu
Hrudaya beat aagenu basu
Nara narana nindindi rasu
Hrudaya beat aagenu basu
Nara narana nindindi rasu