Telugu Lyrics
వసంతమా చేరవా
వసంతమా చేరవా
పూల తాంబూలమిదే
మురిసె నీ తోరణమిదే
వసంతమా చేరవా
వసంతమా చేరవా
వసంతమా చేరవా
పూల తాంబూలమిదే
మురిసె నీ తోరణమిదే
వసంతమా చేరవా
వసంతమా చేరవా
రాగాలాపనలతో
రాగాలాపనలతో
అందాలొలికించే
అందాలొలికించే
కొమ్మలన్నీ స్వాగతించె
వసంతమా చేరవా
వసంతమా చేరవా
మధురమైన వలపుల
మధురమైన వలపుల
రాధామాధవుల
రాధామాధవుల
గానముగా మారుమా
వసంతమా చేరవా
వసంతమా చేరవా
English Lyrics / Transliteration
Vasanthama cherava
Vasanthama cherava
Poola thaamboolamidhe
Murise nee thoranamidhe
Vasanthama cherava
Vasanthama cherava
Vasanthama cherava
Poola thaamboolamidhe
Murise nee thoranamidhe
Vasanthama cherava
Vasanthama cherava
Raagaalaapanalatho
Raagaalaapanalatho
Andhaalolikinche
Andhaalolikinche
Kommalanni swagathinchene
Vasanthama cherava
Vasanthama cherava
Madhuramaina valapula
Madhuramaina valapula
Raadha maadhavula
Raadha maadhavula
Gaanamugaa maarumaa
Vasanthama cherava
Vasanthama cherava