Telugu Lyrics
శబరి గిరినాథా శబరి గిరినాథా
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
శ్రీ ధర్మశాస్తా స్వామియే శరణం అయ్యప్ప
మణికంఠ స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
శబరి గిరినాథా శబరి గిరినాథా
శబరి గిరినాథా శబరి గిరినాథా
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
వనదేవతల్లారా అభయమియ్యర
వనదేవతల్లారా అభయమియ్యర
నా పైన దయ చూపర
నా పైన దయ చూపర
శబరి గిరినాథా శబరి గిరినాథా
శబరి గిరినాథా శబరి గిరినాథా
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
గురువాయురప్పా స్వామియే శరణం అయ్యప్ప
శ్రీ కృష్ణా స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
కరిమలవాసా స్వామియే శరణం అయ్యప్ప
వనరాజు మా స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
శబరి గిరినాథా శబరి గిరినాథా
శబరి గిరినాథా శబరి గిరినాథా
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Shabari Girinaatha Shabari Girinaatha
Swamiye Sharanam Ayyappa
Swamiye Sharanam Ayyappa
Ayyappa Swamiye Sharanam Ayyappa
Shri Dharmashasta Swamiye Sharanam Ayyappa
Manikanta Swamiye Sharanam Ayyappa
Ayyappa Swamiye Sharanam Ayyappa
Shabari Girinaatha Shabari Girinaatha
Shabari Girinaatha Shabari Girinaatha
Swamiye Sharanam Ayyappa
Swamiye Sharanam Ayyappa
Vanadevathallaraa Abhayamiyyara
Vanadevathallaraa Abhayamiyyara
Naa Paina Daya Choopara
Naa Paina Daya Choopara
Shabari Girinaatha Shabari Girinaatha
Shabari Girinaatha Shabari Girinaatha
Swamiye Sharanam Ayyappa
Swamiye Sharanam Ayyappa
Guruvayurappa Swamiye Sharanam Ayyappa
Shri Krishna Swamiye Sharanam Ayyappa
Ayyappa Swamiye Sharanam Ayyappa
Karimalavaasa Swamiye Sharanam Ayyappa
Vanaraaju Maa Swamiye Sharanam Ayyappa
Ayyappa Swamiye Sharanam Ayyappa
Shabari Girinaatha Shabari Girinaatha
Shabari Girinaatha Shabari Girinaatha
Swamiye Sharanam Ayyappa
Swamiye Sharanam Ayyappa