Telugu Lyrics
శ్రీ కనకాంబర మాలికా
ధవళాంబర ధారిణీ
జయ జయ దేవ దుర్గే
శశిధర శేఖర కాంతే
వరదా భుజంగ భూషిత
నవరాగాల రాగమయీ
జయ జయ దేవ దుర్గే
అంబుజ లోచనీ
కంబు కంఠీ
ఘన ఘోష ఘోషణీ
జయ జయ దేవ దుర్గే
సుమనోహర మోహినీ
రమనీయ రంగుల రమనీ
భ్రమరాంబికా భవాని
జయ జయ దేవ దుర్గే
English Lyrics / Transliteration
Sri Kanakambara Malika
Dhavalambara Dharini
Jaya Jaya Deva Durga
Sasidhara Shekhara Kanthe
Varada Bhujanga Bhushitha
Navaraagaala Raagamayi
Jaya Jaya Deva Durga
Ambhuja Lochani
Kambu Kanthi
Ghana Ghosha Ghoshani
Jaya Jaya Deva Durga
Sumanohara Mohini
Ramaneeya Rangula Ramani
Bhramarambika Bhavani
Jaya Jaya Deva Durga