Telugu Lyrics
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
అప్పూ అప్పూ అప్పూ అప్పూ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
మనసేమో అల్లరి చేయాలంటుంది
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
కళ్ళలోన కలలు ఎన్నో అల్లుకుంది
ఏదో తెలియని హాయి
ఎటు చూసినా నువ్వే కనపడతావే
ఎంత వింత నీ మహిమ
నా లోకం నువ్వే అయ్యేవే
అప్పూ అప్పూ అప్పూ అప్పూ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
అప్పూ అప్పూ అప్పూ అప్పూ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
చూపుల్లోన చిలిపి తనం
నవ్వుల్లోన తీయదనం
మాటల్లోన కొంటెతనం
నా మనసుకు నువ్వే గమ్యం
రోజు చూసే పల్లెటూరి
దారిలోని అందమంతా
ఒక్కసారిగా మారిపోయి
నీ రూపం తొనే కనిపించెనే
అప్పూ అప్పూ అప్పూ అప్పూ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
అప్పూ అప్పూ అప్పూ అప్పూ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
మనసేమో అల్లరి చేయాలంటుంది
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
కళ్ళలోన కలలు ఎన్నో అల్లుకుంది
ఏదో తెలియని హాయి
ఎటు చూసినా నువ్వే కనపడతావే
ఎంత వింత నీ మహిమ
నా లోకం నువ్వే అయ్యేవే
అప్పూ అప్పూ అప్పూ అప్పూ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
అప్పూ అప్పూ అప్పూ అప్పూ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
English Lyrics / Transliteration
Happy Happy Happy Happy
Appu Appu Appu Appu
Happy Happy Happy Happy
Happy Happy Happy Happy
Mansemo allari cheyalantundi
Happy Happy Happy Happy
Kallalona kalalu enno allukundi
Edo teliyani haayi
Etu chusina nuvve kanapadtave
Enta vinta nee mahima
Naa lokam nuvve ayyeve
Appu Appu Appu Appu
Happy Happy Happy Happy
Appu Appu Appu Appu
Happy Happy Happy Happy
Choopulona chilipi tanam
Navvulona teeyadanam
Maatalona konte tanam
Naa manasuku nuvve gamyam
Roju chose palleturi
Daariloni andamanta
Okkasarega maaripoyi
Nee roopam tone kanpinchhene
Appu Appu Appu Appu
Happy Happy Happy Happy
Appu Appu Appu Appu
Happy Happy Happy Happy
Happy Happy Happy Happy
Mansemo allari cheyalantundi
Happy Happy Happy Happy
Kallalona kalalu enno allukundi
Edo teliyani haayi
Etu chusina nuvve kanapadtave
Enta vinta nee mahima
Naa lokam nuvve ayyeve
Appu Appu Appu Appu
Happy Happy Happy Happy
Appu Appu Appu Appu
Happy Happy Happy Happy