Telugu Lyrics
వందన వందన శ్రీ గురువాయురప్పా
నిన్నే నమ్ముకొన్నాను దైవమా
చరణం 1:
కలియుగ వరదా కమలానాథా
కరుణతో గాచుమా శ్రీ గురువాయురప్పా
చరణం 2:
జ్వర రోగం పోగొట్టు మాధవా
జన్మ బంధాలు తెంచుమా శ్రీ గురువాయురప్పా
చరణం 3:
అంగహీనత తీర్చు అచ్యుత
అభయమిచ్చి కాచుమా శ్రీ గురువాయురప్పా
చరణం 4:
సర్వ వ్యాధి సంహార శౌరి
సమస్త సౌఖ్యాలిచ్చుమా శ్రీ గురువాయురప్పా
చరణం 5:
అనాథ రక్షకా అనంత
అన్నిటా తోడుండుమా శ్రీ గురువాయురప్పా
English Lyrics / Transliteration
Vandana vandana Sri Guruvayurappa
Ninne nammukonnaanu daivama
Charanam 1:
Kaliyuga varadaa Kamalanaathaa
Karunatho gaachumaa Sri Guruvayurappa
Charanam 2:
Jwara rogam pogottu Madhava
Janma bandhaalu tenchumaa Sri Guruvayurappa
Charanam 3:
Angaheenata teerchu Achyuta
Abhayamicchi kaachumaa Sri Guruvayurappa
Charanam 4:
Sarva vyadhi samhaara Shauri
Samastha soukhyaalichchumaa Sri Guruvayurappa
Charanam 5:
Anaatha rakshaka Anantha
Annitaa todunndumaa Sri Guruvayurappa