Telugu Lyrics
మబ్బులో ఊరేగే
నా మదిలో వీణ పలికే
మబ్బులో ఊరేగే
మబ్బులో ఊరేగే
నా మదిలో వీణ పలికే
ప్రియే ప్రియే రావే
నా చెలిమై చెంత చేరే
ప్రియే ప్రియే రావే
నా చెలిమై చెంత చేరే
మబ్బులో ఊరేగే
నా మదిలో వీణ పలికే
ఏనాటిదో ఈ బంధం
ఏ జన్మదో ఈ అనుబంధం
చూసుకుంటూనే కలసిపోనా
చూసుకుంటూనే కలసిపోనా
కన్నుల నిదురే మరిచిపోనా
కన్నుల నిదురే మరిచిపోనా
మబ్బులో ఊరేగే
నా మదిలో వీణ పలికే
ప్రియే ప్రియే రావే
నా చెలిమై చెంత చేరే
హృదయాలన్నీ ఒకటాయే
హృదయాలన్నీ ఒకటాయే
చెంత చేరితే చెలిమాయే
చెంత చేరితే చెలిమాయే
చెంత చేరితే చెలిమాయే
శృంగారపు లోకాలు
శృంగారపు లోకాలు
రేపటి మన లోకాలు
రేపటి మన లోకాలు
మబ్బులో ఊరేగే
నా మదిలో వీణ పలికే
ప్రియే ప్రియే రావే
నా చెలిమై చెంత చేరే
ప్రియే ప్రియే రావే
నా చెలిమై చెంత చేరే
English Lyrics / Transliteration
Mabbulo oorege
Naa madhilo veena palike
Mabbulo oorege
Mabbulo oorege
Naa madhilo veena palike
Priye Priye raave
Naa chelimai chentha chere
Priye Priye raave
Naa chelimai chentha chere
Mabbulo oorege
Naa madhilo veena palike
Enatido ee bandham
E janmadho ee anubandham
Chusukuntune kalasipona
Chusukuntune kalasipona
Kannula nidure marichipona
Kannula nidure marichipona
Mabbulo oorege
Naa madhilo veena palike
Priye Priye raave
Naa chelimai chentha chere
Hrudayalaanni okataaye
Hrudayalaanni okataaye
Chentha cherithe chelimaaye
Chentha cherithe chelimaaye
Chentha cherithe chelimaaye
Shrungaarapu lokalu
Shrungaarapu lokalu
Repati mana lokalu
Repati mana lokalu
Mabbulo oorege
Naa madhilo veena palike
Priye Priye raave
Naa chelimai chentha chere
Priye Priye raave
Naa chelimai chentha chere