Telugu Lyrics
అనుశాశిం బడనే శశి బింబానన
కనకాంబరధర కరుణాసాగర
కనకాంబరధర కరుణాసాగర
అనుశాశిం బడనే శశి బింబానన
శిరసున సిత చంద్రకళా దారిణి
సిరసున సిత చంద్రకళా దారిణి
కరముల వరంబులు ప్రసాదిణి
కరముల వరంబులు ప్రసాదిణి
అనుశాశిం బడనే శశి బింబానన
నవరత్న కిరీట విరాజిణి
నవరత్న కిరీట విరాజిణి
మధుర భాషిణి మంగళ కారిణి
మధుర భాషిణి మంగళ కారిణి
అనుశాశిం బడనే శశి బింబానన
కనకాంబరధర కరుణాసాగర
కనకాంబరధర కరుణాసాగర
అనుశాశిం బడనే శశి బింబానన
English Lyrics / Transliteration
Anusaashim badane shashi bimbana
Kanakaambaradhara karuNaasaagara
Kanakaambaradhara karuNaasaagara
Anusaashim badane shashi bimbana
Sirasuna sita chandrakalaa daarini
Sirasuna sita chandrakalaa daarini
Karamula varambulu prasaadini
Karamula varambulu prasaadini
Anusaashim badane shashi bimbana
Navaratna kireeta viraajini
Navaratna kireeta viraajini
Madhura bhaashini mangala kaarini
Madhura bhaashini mangala kaarini
Anusaashim badane shashi bimbana
Kanakaambaradhara karuNaasaagara
Kanakaambaradhara karuNaasaagara
Anusaashim badane shashi bimbana