Telugu Lyrics
అమ్మ అమ్మా చెప్పింది సాయి నామము
నాన్న నాన్న తోడుంటే శ్రీ రామ నామము
రెండు కలిస్తే ఇక భయమే లేదు లోకములో
అమ్మ అమ్మా చెప్పింది సాయి నామము
నాన్న నాన్న తోడుంటే శ్రీ రామ నామము
రెండు కలిస్తే ఇక భయమే లేదు లోకములో
సాయి రామ సాయి రామ సాయి రామ
జపిస్తే చాలు మనకు సాయి రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
శరణంటే చాలు మనకు శ్రీరామ
సాయి రామ శ్రీరామ
రెండు పేర్ల నామములు
మనకు తోడుంటే ఇక
కష్టాలు లేవయా
సాయి రామ సాయి రామ సాయి రామ
జపిస్తే చాలు మనకు సాయి రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
శరణంటే చాలు మనకు శ్రీరామ
భక్తితోటి పలికితే
సాయి నామము
శక్తితోటి నింపును
మన జీవనము
కోరికలన్ని తీర్చును
మన దైవము
అవసరమునకు పిలిస్తే
వచ్చి కాపాడును
ఆలయమున దేవుడెపుడు
మన చుట్టూనే యుండును
తనలోన వెలుగే దైవమే
అని తెలుసుకోరన్నా
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
అమ్మ అమ్మా చెప్పింది సాయి నామము
నాన్న నాన్న తోడుంటే శ్రీ రామ నామము
రెండు కలిస్తే ఇక భయమే లేదు లోకములో
సాయి రామ సాయి రామ సాయి రామ
జపిస్తే చాలు మనకు సాయి రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
శరణంటే చాలు మనకు శ్రీరామ
English Lyrics / Transliteration
Amma amma cheppindi sai namamu
Nanna nanna thodunte srirama namamu
Rendu kaliste ika bhayame ledu lokamulo
Amma amma cheppindi sai namamu
Nanna nanna thodunte srirama namamu
Rendu kaliste ika bhayame ledu lokamulo
Sai rama sai rama sai rama
Japiste chalu manaku sai rama
Srirama srirama srirama
Sharanante chalu manaku srirama
Sai rama srirama
Rendu perlana mamulu
Manaku thodunte ika
Kashtalu levaya
Sai rama sai rama sai rama
Japiste chalu manaku sai rama
Srirama srirama srirama
Sharanante chalu manaku srirama
Bhakthithoti palikite
Sai namamu
Shakthithoti nimpunu
Mana jeevanamu
Korikalanini theerchunu
Mana daivamu
Avasaramunaku piliste
Vachi kapadunu
Aalayamuna devudepudu
Mana chuttune yundunu
Tanalona veluge daivame
Ani telusukoranana
Hare rama hare rama
Rama rama hare hare
Hare krishna hare krishna
Krishna krishna hare hare
Amma amma cheppindi sai namamu
Nanna nanna thodunte srirama namamu
Rendu kaliste ika bhayame ledu lokamulo
Sai rama sai rama sai rama
Japiste chalu manaku sai rama
Srirama srirama srirama
Sharanante chalu manaku srirama