Telugu Lyrics
మన దేవుని లీల వూయలూ
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
అమ్మలగన్నమ్మ అమృతాలమ్మ
ఆశల దీపమమ్మ
కరుణామయమ్మ కొంగు బంగారమమ్మ
మా ఇలవేలుపమ్మ
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
పాల సంద్రాన పవళించేవాడా
శ్రీ వేంకటరమణుడా
పాల సంద్రాన పవళించేవాడా
శ్రీ వేంకటరమణుడా
అందాల నింగి చందమామ మా
స్వామి నా రామా
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
పసిబాలుడై పాల గీరే ఆ
బాల కృష్ణుడా
పసిబాలుడై పాల గీరే ఆ
బాల కృష్ణుడా
జగముల యందు జగన్నాధుడా
మా శ్రీ మహావిష్ణుడా
జగముల యందు జగన్నాధుడా
మా శ్రీ మహావిష్ణుడా
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
అమ్మలగన్నమ్మ అమృతాలమ్మ
ఆశల దీపమమ్మ
కరుణామయమ్మ కొంగు బంగారమమ్మ
మా ఇలవేలుపమ్మ
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
వూయలూ సాయి వూయలూ
మన దేవుని లీల వూయలూ
English Lyrics / Transliteration
Mana Devuni Leela Vuyyalu
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu
Ammalaganamma Amruthalammma
Aashala Deepamma
Karunamayamamma Kongu Bangaramamma
Maa Ilavelupamma
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu
Paala Sandrana Pavalinche Vaada
Sri Venkateshwaruda
Paala Sandrana Pavalinche Vaada
Sri Venkateshwaruda
Andala Ningi Chandamama Maa
Swamy Naa Ramachandra
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu
Pasibaludai Paala Geere Aa
Bala Krishnuda
Pasibaludai Paala Geere Aa
Bala Krishnuda
Jagamula Yandu Jagannadhuda
Maa Sri Mahavishnuda
Jagamula Yandu Jagannadhuda
Maa Sri Mahavishnuda
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu
Ammalaganamma Amruthalammma
Aashala Deepamma
Karunamayamamma Kongu Bangaramamma
Maa Ilavelupamma
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu
Vuyyalu Sai Vuyyalu
Mana Devuni Leela Vuyyalu