Telugu Lyrics
అక్కడొకడున్నాడు ఆడబిడ్డ మొగుడు
అయ్యయ్యా బురుగు పల్లి అయ్యో బురద చెరువు
అక్కడొకడున్నాడు ఆడబిడ్డ మొగుడు
జంకెన్న రా అంటాడు జానయ్య రా అంటాడు
బంతుల్లో పెనవేస్తాడు బొంతలోన దాస్తాడు
లంకెన కొంగు పట్టి లాగినా లాగలేడు
బంతుల్లో పెనవేస్తాడు బొంతలోన దాస్తాడు
లంకెన కొంగు పట్టి లాగినా లాగలేడు
అయ్యా బురుగు పల్లి అయ్యో బురద చెరువు
అక్కడొకడున్నాడు ఆడబిడ్డ మొగుడు
బండ మీద కూర్చుంటాడు బేరమెంతో చేస్తాడు
కట్టెలలో దొరకడు కాడిలోన కనపడడు
కాలి చెప్పు వెనకనే కాపురం వెడతాడు
బండ మీద కూర్చుంటాడు బేరమెంతో చేస్తాడు
కట్టెలలో దొరకడు కాడిలోన కనపడడు
కాలి చెప్పు వెనకనే కాపురం వెడతాడు
అయ్యా బురుగు పల్లి అయ్యో బురద చెరువు
అక్కడొకడున్నాడు ఆడబిడ్డ మొగుడు
అయ్యయ్యా బురుగు పల్లి అయ్యో బురద చెరువు
అక్కడొకడున్నాడు ఆడబిడ్డ మొగుడు
English Lyrics / Transliteration
Akkado kadunnadu aadabidda mogudu
Ayyayyya burugu palli ayyo burada cheruvu
Akkado kadunnadu aadabidda mogudu
Jakenna ra antadu jaanayya ra antadu
Bantullo penavestadu bontalona daastadu
Lankena kongu patti laaginaa lagaledu
Bantullo penavestadu bontalona daastadu
Lankena kongu patti laaginaa lagaledu
Ayyya burugu palli ayyo burada cheruvu
Akkado kadunnadu aadabidda mogudu
Banda meeda koorchuntadu beramento chestadu
Kattelalo dorakadu kaadilona kanapadadu
Kaali cheppu venkane kaapuram vedatadu
Banda meeda koorchuntadu beramento chestadu
Kattelalo dorakadu kaadilona kanapadadu
Kaali cheppu venkane kaapuram vedatadu
Ayyya burugu palli ayyo burada cheruvu
Akkado kadunnadu aadabidda mogudu
Ayyayyya burugu palli ayyo burada cheruvu
Akkado kadunnadu aadabidda mogudu