Telugu Lyrics
(పల్లవి)
ముసి ముసి నవ్వులు మురిపించు నా సొగసులు
ముసి ముసి నవ్వులు మురిపించు నా సొగసులు
సిగలో నవరత్నాలు చెక్కిలిపై వన్నెలు
అందాలు చిందునులే అడుగో అందెల మ్రోతలు
ముసి ముసి నవ్వులు మురిపించు నా సొగసులు
(చరణం 1)
తళుకు తళుకు తార కాను
మెరిసేటి మెరుపు కాను
తళుకు తళుకు తార కాను
మెరిసేటి మెరుపు కాను
అనురాగపు వల విసిరి
అందరిని పురికొల్పు కాను
అందరిని పురికొల్పు కాను
(పల్లవి)
ముసి ముసి నవ్వులు మురిపించు నా సొగసులు
సిగలో నవరత్నాలు చెక్కిలిపై వన్నెలు
అందాలు చిందునులే అడుగో అందెల మ్రోతలు
ముసి ముసి నవ్వులు మురిపించు నా సొగసులు
(చరణం 2)
సరసాల మాటలు విను
సయ్యాటలాడే క్షణము
సరసాల మాటలు విను
సయ్యాటలాడే క్షణము
నీవొంటరిగా లేవులే
నా తోడు ఉన్నదిగా
నా తోడు ఉన్నదిగా
(పల్లవి)
ముసి ముసి నవ్వులు మురిపించు నా సొగసులు
సిగలో నవరత్నాలు చెక్కిలిపై వన్నెలు
అందాలు చిందునులే అడుగో అందెల మ్రోతలు
ముసి ముసి నవ్వులు మురిపించు నా సొగసులు
English Lyrics / Transliteration
(Pallavi)
Musi musi navvulu muripinchu naa sogasulu
Musi musi navvulu muripinchu naa sogasulu
Sigalo navaratnaalu chekkilipai vannelu
Andalu chindunule adugō andela mrotalu
Musi musi navvulu muripinchu naa sogasulu
(Charanam 1)
Taluku taluku taara kaanu
Meriseti merupu kaanu
Taluku taluku taara kaanu
Meriseti merupu kaanu
Anurāgapu vala visiri
Andarini purikolpu kaanu
Andarini purikolpu kaanu
(Pallavi)
Musi musi navvulu muripinchu naa sogasulu
Sigalo navaratnaalu chekkilipai vannelu
Andalu chindunule adugō andela mrotalu
Musi musi navvulu muripinchu naa sogasulu
(Charanam 2)
Sarasāla maatulu vinu
Sayyāṭalāḍē kshaṇamu
Sarasāla maatulu vinu
Sayyāṭalāḍē kshaṇamu
Nīvonṭarigā lēvulē
Naa thōḍu unnadi gaa
Naa thōḍu unnadi gaa
(Pallavi)
Musi musi navvulu muripinchu naa sogasulu
Sigalo navaratnaalu chekkilipai vannelu
Andalu chindunule adugō andela mrotalu
Musi musi navvulu muripinchu naa sogasulu