Telugu Lyrics
మనసంతా అల్లరిలా
పరిగెత్తే ఈ వేళ
ఏదో కోరెనే మది
రేయి పగలు నీదే
కలలు కనేది నీకై
వలపు నీదేలే
ఏదో కోరెనే మది
ఓ నా చెలియా
చిలిపి ప్రియా
మాటలే మరుచుకున్నా
నీ చూపులకు
హాయి ఈ క్షణం
కమ్మని భ్రాంతి
హృదయమే పరవశించె
నీ పిలుపులకు
మదిలోన ఉయ్యాల
ఉదయించే భావాల
ఒంటరిగా సాగే
మనసు దోచే నీవే
బహుశా వో చంచలా
మనసంతా అల్లరిలా
పరిగెత్తే ఈ వేళ
ఏదో కోరెనే మది
రేయి పగలు నీదే
కలలు కనేది నీకై
వలపు నీదేలే
ఏదో కోరెనే మది
అందమైన ఆశలు
అందనంత దూరాలు
అందరిలో అందంగా
నా కళ్ళ ముందున్నావే
మనసులోన ఊహలు
మరపురాని ప్రేమలు
మరచిపోలేనులే
నీ అందమైన ముఖం
ఏమైందో ఏమో
ఎటువైపో ఈ పయనం
ఏ దారిలోన నీతో
నేను చేరను
బహుశా వో చంచలా
మనసంతా అల్లరిలా
పరిగెత్తే ఈ వేళ
ఏదో కోరెనే మది
రేయి పగలు నీదే
కలలు కనేది నీకై
వలపు నీదేలే
ఏదో కోరెనే మది
English Lyrics / Transliteration
Manasantha allarila
Parigette ee vela
Edho korene madhi
Reyi pagalu needhe
Kalalu kanedi neekai
Valapu needhele
Edho korene madhi
O na cheliya
Chilipi priya
Maatale maruchukunna
Nee choopulaku
Haayi ee kshanam
Kammani bhranthi
Hridayame paravashinche
Nee pilupulaku
Madilona uyyala
Udayinche bhaavala
Ontariga saage
Manasu doche neeve
Bahusha vo chanchala
Manasantha allarila
Parigette ee vela
Edho korene madhi
Reyi pagalu needhe
Kalalu kanedi neekai
Valapu needhele
Edho korene madhi
Andamaina aashalu
Andanantha dooralu
Andarilo andanga
Naa kalla mundunnaave
Manasulona oohalu
Marapurani premalu
Marachipole nule
Nee andamaina mukham
Emaindo emo
Etuvai po ee payanam
E daarilona neetho
Nenu cheranu
Bahusha vo chanchala
Manasantha allarila
Parigette ee vela
Edho korene madhi
Reyi pagalu needhe
Kalalu kanedi neekai
Valapu needhele
Edho korene madhi