Telugu Lyrics
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
లాలీ లాలీ లాలా లాలీ లాలీ
లాలీ లాలీ లాలా లాలీ లాలీ
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
లాలీ లాలీ లాలా లాలీ లాలీ
లాలీ లాలీ లాలా లాలీ లాలీ
కొమ్మ కొమ్మ కివ్వని కోయిల
సన్న సన్నగ పాడె కవ్వన
మల్లె మల్లెన పూచెన మల్లె
మిల మిల మెరసెన తల్లడిల్లె
చూపుతోనే చంపేసే కళ్ళలో
దాగివుంది ఏదో మాయలో
నా గుండె లోతుల్లోకి జారే
నా శ్వాస నీలోనే వుందిరో
(నఖ నఖ నఖనఖ నఖరే నఖరే…)
పగడాల పెదవుల పరువమే
పలికిన పలుకుల అమృతమే
నా మనసున మతి పోయి
మాయలో పడిపోతినే
(లాలీ లాలీ లాలా లాలీ లాలీ…)
మబ్బుల చాటున దాగివున్న
వెన్నెల కిరణానివే
నీ చూపు మెరుపులకు
మెత్తగ కరిగిపోతినే
(నఖ నఖ నఖనఖ నఖరే నఖరే…)
నధిలోన అలలాగ
పరుగులెడుతూ వున్నా
నీ వెంట పరుగులు
పెడుతూ వున్నా
(లాలీ లాలీ లాలా లాలీ లాలీ…)
మయమాయె ఈ లోకం
మతిపోయే నీ రూపం
రసికంగా ముచ్చటగా
పలికే నా మనసే
(నఖ నఖ నఖనఖ నఖరే నఖరే…)
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
లాలీ లాలీ లాలా లాలీ లాలీ
లాలీ లాలీ లాలా లాలీ లాలీ
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
నఖ నఖ నఖనఖ నఖరే నఖరే
లాలీ లాలీ లాలా లాలీ లాలీ
లాలీ లాలీ లాలా లాలీ లాలీ
English Lyrics / Transliteration
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Lali Lali Laala Lali Lali
Lali Lali Laala Lali Lali
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Lali Lali Laala Lali Lali
Lali Lali Laala Lali Lali
Komma Komma Kivvani Koyila
Sanna Sannaga Paade Kavvana
Malle Mallena Poochena Malle
Mila Milameracena Talladille
Chooputhoone Champese Kallalo
Daagivundi Edo Maayalo
Naa Gunde Lothulloki Jaare
Naa Shwaasa Neelone Vundiro
(Nakh Nakh Nakhnakh Nakhre Nakhre…)
Pagadaala Pedaala Paruvame
Palikina Palukula Amrutame
Naa Manasuna Mati Poi
Maayalo Padipotine
(Lali Lali Laala Lali Lali…)
Mabbula Chaatuna Daagivunna
Vennela Kiranaanivere
Nee Choopu Merupulaku
Mettaga Karigipotine
(Nakh Nakh Nakhnakh Nakhre Nakhre…)
Nadhilona Alalaga
Paruguletudoo Vunna
Nee Venta Parugulu
Pedutoo Vunna
(Lali Lali Laala Lali Lali…)
Mayamaaye Ee Lokam
Matipoye Nee Roopam
Rasikanga Muchataga
Palike Naa Manase
(Nakh Nakh Nakhnakh Nakhre Nakhre…)
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Lali Lali Laala Lali Lali
Lali Lali Laala Lali Lali
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Nakh Nakh Nakhnakh Nakhre Nakhre
Lali Lali Laala Lali Lali
Lali Lali Laala Lali Lali