Telugu Lyrics
ఏముందో ఇక్కడ నీకేం తెలుసులే
నువ్వుంటే ఇక్కడేం చేసుకుంటావో
ఏముందో ఇక్కడ నీకేం తెలుసులే
నీకుంటే ఏమైనా చేస్తానే
నీ ఇష్టం అడిగి చేసేస్తే
అది నాకిష్టం లేదంటే
ఏమైపోతావో
నేనేం చేయగలనో
నీకు చూపిస్తానే
నేనంటే ఎవరో
నీకు తెలుసులే
నడక నాదే
అడుగు నాదే
పడితే పడనీ
ఎగితే ఎగనీ
ఎదో ఒకటైతే
ఎవ్వడికేంటి
అది నా జీవితం
నా ఇష్టం
నువ్వుంటే ఇక్కడేం చేసుకుంటావో
ఏముందో ఇక్కడ నీకేం తెలుసులే
కనులున్న చోటే
కన్నుల కానరాని
లోకం ఏదో దాగి ఉంటే
ఆశల రెక్కలల్లుకొని
ఆకాశం అంచునే
అయినా నేను ఉంటా
అడుగడుగునా
అయినా కూడా
అలవాటు లేదని
మరిచిపోకు
ఎదగడానికే
రాలినా నువ్వు
అనుకోకు
నేనేం చేయగలనో
నీకు చూపిస్తానే
నేనంటే ఎవరో
నీకు తెలుసులే
నడక నాదే
అడుగు నాదే
పడితే పడనీ
ఎగితే ఎగనీ
ఎదో ఒకటైతే
ఎవ్వడికేంటి
అది నా జీవితం
నా ఇష్టం
నువ్వుంటే ఇక్కడేం చేసుకుంటావో
ఏముందో ఇక్కడ నీకేం తెలుసులే
నీకుంటే ఏమైనా చేస్తానే
నీ ఇష్టం అడిగి చేసేస్తే
అది నాకిష్టం లేదంటే
ఏమైపోతావో
నేనేం చేయగలనో
నీకు చూపిస్తానే
నేనంటే ఎవరో
నీకు తెలుసులే
English Lyrics / Transliteration
Emundo ikkada neekem telusule
Nuvvunte ikkadem chesukuntaavo
Emundo ikkada neekem telusule
Neekunte emaina chesthane
Nee ishtam adigi chesethe
Adi naakishtam ledante
Emaipothaavo
Nenam cheyagalano
Neeku chupisthane
Nenante evaro
Neeku telusule
Nadaka naade
Adugu naade
Padithe padani
Egithay egini
Edo oka ITAIthe
Evvadikenti
Adi naa jeevitham
Naa ishtam
Nuvvunte ikkadem chesukuntaavo
Emundo ikkada neekem telusule
Kanulunna chote
Kanula kaanarani
Lokam edo daagi unte
Aashala rekkalullukoni
Aakasam anchune
Aina nenu unta
Adugaduguna
Aina kuda
Alavaatu ledani
Marichipoku
Egadanikay
Raalina nuvvu
Anukoku
Nenam cheyagalano
Neeku chupisthane
Nenante evaro
Neeku telusule
Nadaka naade
Adugu naade
Padithe padani
Egithay egini
Edo oka ITAIthe
Evvadikenti
Adi naa jeevitham
Naa ishtam
Nuvvunte ikkadem chesukuntaavo
Emundo ikkada neekem telusule
Neekunte emaina chesthane
Nee ishtam adigi chesethe
Adi naakishtam ledante
Emaipothaavo
Nenam cheyagalano
Neeku chupisthane
Nenante evaro
Neeku telusule