Telugu Lyrics
నా మనసులో నువ్వే… ప్యార్ ప్యార్
శివ శంభో… థోడాసా ప్యార్
నా గుండెలో నువ్వే… ప్యార్ ప్యార్
ఒక రాతలో… ఒక మాటలో
చిగురించెనే… ఈ ప్రేమలే
నా మనసులో నువ్వే… ప్యార్ ప్యార్
నా గుండెలో నువ్వే… ప్యార్ ప్యార్
చూపుల మాటున… మెరుపుల తాకిడి
నన్నులాగెనే… నీ వెంటే
కోరికల అలలలో… నీ రూపమెగసెనే
నన్ను అంటెనె… నీ చెంతనే
నా కన్నులలో… నీ సంతోషమే
నా పెదవులలో… నీ నవ్వులే
నీ ఊహలే… నా ప్రాణమే
నీ ఊపిరే… నా లోకమే
నా మనసులో నువ్వే… ప్యార్ ప్యార్
నా గుండెలో నువ్వే… ప్యార్ ప్యార్
దిగులు పడితే… దిగులు తీరువాడె
నా తోడు నీవే… నా తోడు నీవే
భయమె పడితే… భయమె పోగొట్టువాడె
నా దైవం నీవే… నా దైవం నీవే
నా గుండెలో… నీ గీతమే
నా పెదవులలో… నీ గానమే
నా కన్నులలో… నీ లోకమే
నా ఊపిరే… నీ రూపమే
నా మనసులో నువ్వే… ప్యార్ ప్యార్
నా గుండెలో నువ్వే… ప్యార్ ప్యార్
శివ శంభో… థోడాసా ప్యార్
నా మనసులో నువ్వే… ప్యార్ ప్యార్
English Lyrics / Transliteration
Naa manasulo nuvve… Pyar Pyar
Shiva Shambo… Thodasa Pyar
Naa gundelo nuvve… Pyar Pyar
Oka raatlo… Oka maatlo
Chigurinche ne… Ee premale
Naa manasulo nuvve… Pyar Pyar
Naa gundelo nuvve… Pyar Pyar
Choopula maatuna… Merupula taakidi
Nannulaagene… Nee vente
Korikala alalalo… Nee roopamegase ne
Nannu anthene… Nee chentane
Naa kannulalo… Nee santosham e
Naa pedavulalo… Nee navvule
Nee ooohale… Naa praaname
Nee oopire… Naa lokame
Naa manasulo nuvve… Pyar Pyar
Naa gundelo nuvve… Pyar Pyar
Digulu padite… Digulu theeruvaade
Naa thodu neeve… Naa thodu neeve
Bhayam e padite… Bhayam e pogottuvaade
Naa daivam neeve… Naa daivam neeve
Naa gundelo… Nee geethame
Naa pedavulalo… Nee gaaname
Naa kannulalo… Nee lokame
Naa oopire… Nee roopame
Naa manasulo nuvve… Pyar Pyar
Naa gundelo nuvve… Pyar Pyar
Shiva Shambo… Thodasa Pyar
Naa manasulo nuvve… Pyar Pyar